Category: సినిమా

 • పట్టాలెక్కిన ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హైవే మూవీ

  పట్టాలెక్కిన ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హైవే మూవీ

  టాలివుడ్ లో అతడు, దూకుడు, బాద్షా వంటి సూపర్ హిట్ సినిమాలకు ఫోటోగ్రాఫర్ గా పని చేసిన కేవీ గుహాన్ డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం “హైవే” గత కొద్ది రోజులుగా కథా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నేడు పెట్టలేక్కింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి షాట్ నేడు హైదరాబాద్ లో ప్రారంబించారు. ఇక ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తుండగా హీరోయిన్ గా మానస రాధాకృష్ణన్ కు ఈ […]

 • కత్తి మహేష్ కన్నుమూత

  కత్తి మహేష్ కన్నుమూత

  ప్రముఖ నటుడు మరియు క్రిటిక్ అయిన కత్తి మహేష్ గత కొన్ని రోజుల క్రితం నెల్లూరు హైవే పై లారీని వెనకనుండి డీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే కత్తి మహేష్ ను కంటి సర్జరీ కోసం చెన్నై తీసుకువెళ్ళారు అక్కడ ఆయన కంటికి చస్త్ర చికిత్స చేసారు. అప్పటికే కత్తి మహేష్ ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. అయితే యాక్సిడెంట్ సమయంలో ముఖానికి తీవ్రంగా గాయాలవడంతో ఇప్పటి వరకూ ఆయనకు ఐసీయూ లో […]

 • Happy Birthday Satya Dev | పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యదేవ్

  Happy Birthday Satya Dev | పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యదేవ్

  Happy Birthday Satya Dev : ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలలో యాక్టర్ సత్యదేవ్ ఒకరు. చేసిన సినిమాలు చిన్న సినిమాలైనా సత్యదేవ్ కథ ఎంచుకున్నాడంటే దానికి తిరుగుండదు అనే నమ్మకం ప్రేక్షకులలో బలంగా ఉంది. అంతేకాక కథతో పాటు సత్యదేవ్ చేసిన ప్రతీ సినిమాలోనూ అదుభతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ప్రధానంగా బ్లఫ్ మాస్టర్ లో సత్యదేవ్ నటన అద్భుతం అనే చెప్పాలి ఇక డైలాగ్స్ పరంగా తనదైన స్టైల్లో ఉంటాయి. […]

 • పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన అల్లరి నరేష్

  పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన అల్లరి నరేష్

  అల్లరి సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు అల్లరి నరేష్ ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకు రావడంతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. అయితే అక్కడినుండి వరిసపెట్టి కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచారు. తన తండ్రి దివంగత ఇ.వీ.వీ.సత్యనారాయణ గారు మరణం తరువాత నరేష్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్స్ కాలేకపోయాయి. ఒకానొక సమయంలో Allari Naresh ఫేడ్ అవుట్ అయిపూయాడనే స్టేజి కి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో […]

 • కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం

  కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం

  సినీ, రాజకీయ విమర్శకుడు మరియు ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్ కు నేడు కార్ యాక్సిడెంట్ జరగడంతో అతన్నివెంటనే నెల్లూరు లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యాక్సిడెంట్ నెల్లూరు జిల్లా కోడగాలూరు వద్ద హైవేపై వెళుతున్న లారీని వెనుకనుండి బలంగా డీ కొట్టడంతో కారు ముందు భాగం దారుణంగా డేమేజ్ అయ్యింది.  కారు వేగంగా లారీని డీకోట్టడంతో కత్తి మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి అయితే కత్తి […]

 • భారీ పెట్టుబడితో OTT ఫ్లాట్ఫారం లోకి అడుగుపెట్టనున్న ETV

  భారీ పెట్టుబడితో OTT ఫ్లాట్ఫారం లోకి అడుగుపెట్టనున్న ETV

  గత సంవత్సర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా దియేటర్లు చాలావరకూ మూతపడి ఉండడంతో ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న పెద్ద సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. కొన్ని కొట్లలో పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో నిర్మాతలు ఉన్నారు. ఇలాంటి వారికి OTT ఫ్లాట్ఫాం ఒక మంచి చాయిస్ గా మారడంతో కొత్తగా అనేక OTT ప్లాట్ఫామ్లు పుట్టుకొచ్చాయి. వీటిలో “AHA” తో పాటు రాంగోపాల్ వర్మ సైతం “Spark” అనే కొత్త OTT యాప్ […]

 • సినిమాలు ఫుల్లు.. అప్డేట్స్ నిల్లు….ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి

  సినిమాలు ఫుల్లు.. అప్డేట్స్ నిల్లు….ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి

  బాహుబలి సినిమాతో ఫ్యాన్స్ ను సుమారు ఐదు సంవత్సరాలు నిరీక్షణకు గురిచేసిన ప్రభాస్ ఆ సినిమా ఎలాగూ వరల్డ్ వైడ్ గా రికార్డుల  సునామీ సృష్టించింది. తిరిగి సాహో సినిమా రిలీజ్ తర్వాతా మెదలు పెట్టిన రాధేశ్యామ్ సినిమా నుండి ఇప్పటి వరకూ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో నిర్మాణ సంస్థలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ట్రైలెర్ అంటూ రాదేశ్యామ్ నుండి గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ డైరెక్టర్ పై […]

 • Aakasam Nee Haddura Movie Review | ఆకాశం నీ హద్దురా మూవీ రివ్యూ

  Aakasam Nee Haddura Movie Review | ఆకాశం నీ హద్దురా మూవీ రివ్యూ

  Aakasam Nee Haddura Movie Review in telugu నటీనటులు: సూర్య, మోహన్ బాబు , పరేష్ రావాల్, అపర్ణ బాలమురళి తదితరులు సంగీతం : జీవీప్రకాష్ డైరెక్టర్ : సుధా కొంగర సినిమాటోగ్రఫీ : బొమ్మిసేట్టి నికేత్ నిర్మాత: సూర్య లాక్ డౌన్ మొదలుకొని ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలలో చాలా వరకూ చిన్న సినిమాలే ఎక్కువ ఇక పెద్ద హీరోల ఫ్యాన్స్ వారి  సినిమాల కోసం ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే […]

 • బీట్స్ ఆఫ్ రాదేశ్యామ్ …. సర్‌ప్రైజ్ విజువల్ వండర్ Beats Of Radhe Shyam

  బీట్స్ ఆఫ్ రాదేశ్యామ్ …. సర్‌ప్రైజ్ విజువల్ వండర్ Beats Of Radhe Shyam

  Beats Of Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ప్రేమ రాధాకృష్ణ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీకి సబంధించిన బీట్స్ ను చిత్ర యూనిట్ నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసారు. అయితే గత కొద్దిరోజులుగా రాదే శ్యామ్  నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో యూవీ క్రియేషన్ పై ట్విట్టర్ లో దాడికి దిగారు. అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్తనాదాలు యూవీ క్రేయేషన్స్ […]

 • Ramaraju For Bheem Teaser Review….. టాలివుడ్ రికార్డుల వూచకోతే

  Ramaraju For Bheem Teaser Review….. టాలివుడ్ రికార్డుల వూచకోతే

  Ramaraju For Bheem Teaser Review : చాలా కాలం తర్వాత రాజమౌళి RRR నుండి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసాడు. ఇప్పటికే రామరాజు కి వెల్కమ్ చెబుతూ అద్భుతమైన వాయిస్ ఓవర్ తో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్. నేడు కొమరంభీమ్ పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి తీసుకొచ్చిన టీజట్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రధానంగా రాజమౌళి అద్భుతమైన  పిక్చరైజేషన్ తో ఆకట్టుకోగా అంతకు మించి అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ కొత్తలుక్ […]