Category: సినిమా

 • Hanuman Teaser ..గూస్ బంప్స్ తెప్పిస్తున్న హనుమాన్ టీజర్

  Hanuman Teaser ..గూస్ బంప్స్ తెప్పిస్తున్న హనుమాన్ టీజర్

  Hanuman Teaser : టాలివుడ్ టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ చిత్రం యొక్క టీజర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటివరకూ మోషన్ పోస్టర్, గ్లిమ్ప్స్ తో ఆకట్టుకోగా తాజాగా రిలీజ్ చేసిన హనుమాన్ టీజర్ విజువల్ వండర్ తో ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులకు గూస్బుమ్ప్స్ తెప్పిస్తున్నాయి. ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక కొత్త ప్రయోగంతో ప్రయోగాలు చేసే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం […]

 • Brahmastra Trailer Talk | హాలివుడ్ రేంజ్ విజువల్ వండర్ లా బ్రహ్మాస్త్ర ట్రైలర్

  Brahmastra Trailer Talk | హాలివుడ్ రేంజ్ విజువల్ వండర్ లా బ్రహ్మాస్త్ర ట్రైలర్

  brahmastra trailer బాలివుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ మరియు ఆలియాభట్ జంటగా నటిస్తున్న భాలీవుడ్ ప్రెస్టేజియస్ మూవీ బ్రహ్మాస్త్ర. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగంగా బ్రహ్మాస్త్రం పార్ట్-1 శివ పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలివుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోపాటు టాలివుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి వారు కూడా ఈ […]

 • ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి కొత్త అనుమానాలు

  ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి కొత్త అనుమానాలు

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని టెక్నికల్ యూనిట్ ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్స్ పై ద్రుష్టి పెట్టిన విషయం తెలిసిందే అయితే ఆదిపురుష్ సినిమాలో ఉపయోగించే గ్రాఫిక్స్ విషయాలపై ఫ్యాన్స్ లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకి ఉయోగిస్తున్న టెక్నాలజీ ఎక్ష్కెన్స్ మోసన్ కేప్చర్ మరియు ఫేసియల్ కేప్చుర్” (Xsens motion capture and facial capture) టెక్నాలజీతో ఆదిపురుష్ చిత్రాన్ని విజువల్ […]

 • సర్కారు వారి పాట రివ్యూ | Sarkaru Vaari Pata Review

  సర్కారు వారి పాట రివ్యూ | Sarkaru Vaari Pata Review

  Sarkaru Vaari Pata Review: సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) హీరోగా కీర్తీ సురేష్ (keerthi suresh) హీరోయిన్ గా పరసురామ్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన మోస్ట్ అవైటెడ్ మూవీ సర్కారు వారి పాట. ఇప్పటికే కరోనా దెబ్బకు పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా దాదాపు రెండేళ్ళ ఫ్యాన్స్ ఎదురుచూపుల తర్వాత చివరికి దియేటర్ కు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. […]

 • రియల్ హీరో అంటే ఇతనే ..హీరో సూర్య పై నెటిజన్లు ఫిదా

  రియల్ హీరో అంటే ఇతనే ..హీరో సూర్య పై నెటిజన్లు ఫిదా

  తమిళ అగ్ర కదానాయకులలో ఒకరు హీరో సూర్య. Kollywood లోనే కాకుండా Tollywood లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. శివపుత్రుడు సినిమాతో తెలుగువాళ్ళకు పరిచయమైన సూర్య విబిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాక వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూనే Agaram Foundation స్తాపించి ఈ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు సూర్య. ఇక తాజాగా సూర్య నటించిన surarai pottru ( Aakasam Nee […]

 • Adipurush first look | ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా

  Adipurush first look | ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా

  Adipurush first look : పాన్ ఇండియన్ స్టార్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఈ సినిమాను సుమారు 15 బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 15 వేల దేయేటర్ల నుండి 20 వేల దియేటర్ల వరకూ రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకూ టాలివుడ్ మరియు బాలివుడ్ సినిమాలలో పెద్ద బడ్జెట్ సినిమాలు సైతం ఇప్పటివరకూ 8 వేల నుండి 10 వేల దియేటర్ల రేంజ్ వరకూ రీచ్ అవ్వగా […]

 • నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్, యూవీ క్రియేషన్స్ నన్ను ఆదుకున్నారు అందుకే ఇలా చేశా…తమన్

  నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్, యూవీ క్రియేషన్స్ నన్ను ఆదుకున్నారు అందుకే ఇలా చేశా…తమన్

  కరోన కారణంగా టాలివుడ్ టాప్ సినిమాలు పోస్ట్ అయ్యాయి అప్పటి వరకూ రిలీజ్ అవుతుందని అనుకున్న రాధేశ్యామ్ కూడా చివరి నిమిషంలో వాయిదా వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్ సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది కానీ రాదే శ్యామ్ సినిమా పై ఉన్న హైప్ కారణంగా ప్రతీ రోజూ ఈ సినిమాపై ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా రాధేశ్యామ్ సినిమా పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ […]

 • టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి కరోనా పాజిటీవ్

  టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి కరోనా పాజిటీవ్

  Mahesh babu Tests Positive: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమేక్రాన్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపద్యంలో భారత్ లో ఒక వైపు ఒమెక్రాన్ తో పాటు కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. దీనితో కరోనా కేసులు భారిగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది.  గత కొద్దిరోజులుగా మొకాలి నొప్పితో భాదపడుతున్న మహేష్ బాబు గత నెల స్పెయిన్ లో చస్త్ర చికిత్స చేయించుకున్నారు. అనంతరం […]

 • భాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప | Box office Pushpa Collection

  భాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప | Box office Pushpa Collection

  సుకుమార్ డైరెక్షన్ లో అల్లూ అర్జున్ హీరోగా రాష్మికా మందన్నా హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన చిత్రం పుష్ప ( Pushpa The Rise ). ప్రదానంగా ఈ మద్య కాలంలో సాంగ్స్ పరంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో పుష్ప సినిమా మొదటి స్థానంలో నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రతీ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతూ మంచి ఆదరణ పొందుతూ […]

 • అఖండ సినిమాపై హిందీ ఆడియెన్స్ ఫిదా… వెంటనే హిందీలో డబ్ చెయ్యాలంటూ డిమాండ్

  అఖండ సినిమాపై హిందీ ఆడియెన్స్ ఫిదా… వెంటనే హిందీలో డబ్ చెయ్యాలంటూ డిమాండ్

  నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. తాజాగా ఈ చిత్రం ఐదు రోజులలో భాక్సాఫీస్ సునామీ కలెక్షన్స్ తో టాలివుడ్ రికార్డులను బద్దలుకొడుతుంది. మొదటి రోజు మాస్ కలెక్షన్స్ తో 15.40 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఐదవ రోజు వచ్చే సరికి ఒక్క ఏపీ-తెలంగాణా లలో సుమారు 42 కోట్ల వసూలు సాదించింది. ఇక వరల్డ్ వైడ్ 72కోట్ల గ్రాస్ రాబట్టి బాలయ్య క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపించింది. తాజాగా […]