సోమవారం, జూన్ 24, 2024
Homeసినిమాప్రభాస్ తీసుకున్న నిర్ణయంపై నిరాశలో ఫ్యాన్స్

ప్రభాస్ తీసుకున్న నిర్ణయంపై నిరాశలో ఫ్యాన్స్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ కురిపిస్తూ ఇప్పటివరకూ టాలివుడ్ మరియు బాలివుడ్ రికార్డులను నామరూపాలాలు లేకుండా తుడిచిపెట్టేసింది. అయితే ఈ సినిమా సక్సస్ తో పుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ గోల్ గురించి చెబుతూ తాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని తన నటనతో మరియు సినిమాలతో ఎక్కువమందిని
ఎంటర్టైన్ చెయ్యడమే తన గోల్ అంటూ చెప్పుకొచ్చాడు.

అంతేకాక తాను సలార్ లో మాస్ లుక్ లో కనిపించానని తరువాత కల్కి, మారుతి సినిమా లలో ఒక్కొక్క సినిమాలో ఒక్కో లుక్ తో డిఫెరెంట్ స్టోరీస్ తో అందరినీ సినిమా ద్వారా మెప్పించాలని అన్నారు. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది ఇప్పటికే ప్రభాస్ చేసిన చినిమాల సంఖ్య చాలా తక్కువ ఇప్పుడిప్పుడే సంవత్సరానికి రెండేసి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు ఇప్పటికీ Prabhas కి మాస్ కటౌట్ అనే ఫేమ్ కూడా ఏర్పడింది.

Prabhas ఫ్యాన్స్ తో పాటు చాలామంది మాస్ లుక్ లో చూడాలని కోరుకుంటారు సలార్ కి ముందు మాస్ మూవీ చేసి ఏకంగా 10సవత్సరాలు అయ్యింది అప్పటినుండి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో వస్తున్న ప్రభాస్ కు సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది.

అయితే ఇప్పుడు ప్రభాష తన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాల లైనప్ చూస్తుంటే ఎక్కడా మాస్ మూవీ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. సలార్ లాంటి అవుట్ అండ్ ఔట్ మాస్ మూవీ రావాలంటే ఇప్పట్లో కుదిరే అవకాశాలు కనిపించడంలేదు దీనితోనే Prabhas Movies లైనప్ లో సుమారు 6 సంవత్సరాల వరకూ ఎలాంటి మాస్ సినిమా రాదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also..Salaar: సలార్ మూవీపై మరీ ఇంత డర్టీ పాలిటిక్స్…!

Read Also..నాడు రాముడికి తోడుగా హనుమంతుడు..నేడు హనుమంతునికి అండగా రాముడు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular