మంగళవారం, జూన్ 18, 2024
Homeటెక్నాలజీap intermediate supply hall tickets: హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు

ap intermediate supply hall tickets: హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు

ap intermediate supply hall tickets: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్ మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరానికి సమంధించి సప్లిమెంటరీ పరీక్షను BIEAP 24 మే 2024 నుండి 1 జూన్ 2024 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి చేసింది.

అడ్వాన్స్ సప్లిమెంటరీ తాత్కాల్ డేట్ పూర్తి

ఇప్పటికే ఫైన్ డేట్ కూడా పూర్తి అవ్వడంతో ఎగ్జామినేషన్ యొక్క ఫీజ్ ఫైన్ డేట్ పొడిగించమని పలువురు కోరడంతో లేట్ ఫీజు 3000 రూపాయలతో అడ్వాన్స్ సప్లిమెంటరీ యొక్క తాత్కాల్ డేట్ కూడా నేటితో ముగియడంతో నేడు ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్ధుల యొక్క హాల్ టికెట్ లను bieap.apcfss.in లో రిలీజ్ చేసింది. అయితే విద్యార్ధులు ఆయా కాలేజీ లాగిన్ వద్ద ఈ హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Ap intermediate supply hall tickets download

Ap intermediate supply hall tickets download ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ నెల 24 నుండి జరగాల్సిన ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ లిస్టు ప్రక్రియ సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక హాల్ టికెట్ విషయంలో కొంత మంది (PH) విద్యార్ధుల హాల్ టికెట్లు నేటి సాయంత్రం వరకూ రాకపోవడంతో కొంత ఆందోళన చెందడంతో ఈ విషయాన్నీ ఇంటర్మీడియట్ అధికారులు పలు సూచనలు చెయ్యడం జరిగింది. APBIE ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ 2024 విద్యార్థులు అధికారిక హాల్ టికెట్స్ 24వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు bieap.apcfss.in

ap intermediate supply examination time table
                                           ap intermediate supply examination time table
WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular