ఆదివారం, జూలై 14, 2024
Homeక్రీడలుT20 World Cup కు వెళ్ళాల్సిన ఫ్లైట్ మిస్ అయిన విరాట్ కోహ్లీ

T20 World Cup కు వెళ్ళాల్సిన ఫ్లైట్ మిస్ అయిన విరాట్ కోహ్లీ

నేటితో IPL సీజన్ ముగుస్తుండడంతో భారత్ టీం వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ T20 పోరుకు సంనద్దమవుతుంది. దీనిలో బాగంగానే ఇప్పటికే ఐపీఎల్లో నుండి నిష్క్రమించిన ప్లేయర్లు T20 వరల్డ్ కప్ పై ద్రుష్టి పెట్టారు అయితే ఈ సారి ఆతిద్యం ఇవ్వనున్న దేశం మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే జూన్ 2న ప్రారంభమయ్యే ప్రపంచ కప్ మ్యాచ్ ల కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సారద్యంలో అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

T20 World Cup 2024 కోసం అమెరికాకు వెళ్ళిన వారిలో

 • కెప్టెన్ రోహిత్ శర్మ
 • రిషబ్ పంత్
 • రవీంద్ర జడేజా
 • కుల్దీప్ యాదవ్
 • జస్ప్రీత్ బుమ్రా
 • శివమ్ దూబే
 • అక్షర పటేల్
 • సూర్యకుమార్ యాదవ్
 • మహ్మద్ సిరాజ్
 • సుభ్మన్ గిల్
 • అర్శ్దీప్ సింగ్
 • ఖలీల్ అహ్మద్
 • టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్

ఇంకా బయలుదేరని పలువురు ఆటగాళ్ళు

వంటి ఆటగాళ్ళు ముంబై ఎయిర్ పోర్టులో అమెరికాకు వెళ్తూ కనిపించారు అయితే వీరిలో హార్దిక్ పాండ్యా ఇప్పటికే లండన్లో ఉండడంతో డైరెక్ట్ గా అక్కడినుంచే మ్యాచ్ కు హాజరవుతాడు. మిగిలిన వాల్లలో యుజ్వేందర్ చాహల్ మరియు రింకూ సింగ్, సంజూ శాంషన్ వంటి ఆటగాళ్ళు ఇంకా యూఎస్ కి బయలుదేరలేదు అయితే సన్ రైజర్స్ తో మ్యచ్ ఓడిపోయిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంషన్ IPL ఐపీఎల్లో నుండి బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే.

పేపర్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఫ్లైట్ మిస్ అయిన విరాట్ కోహ్లీ 

ఇక మిగిలిన వారిలో చివరి మ్యాచ్ లో యుజ్వేందర్ చాహల్ మరియు రింకూ సింగ్ వీరిద్ధరూ IPL ఫైనల్ మ్యాచ్ నేటితో ముగియనుండడంతో తరువాత వారు టీం లోకి వచ్చి చేరతారు. అయితే ఇప్పటికే IPL ఐపీఎల్లో నుండి నిష్క్రమించిన విరాట్ కోహ్లీ మాత్రం మొదటి గ్రూప్ రోహిత్ శర్మతో కలిసి వెళ్ళడంలేదు దీనికి ప్రధాన కారణం జర్నీ కి సంబంధించిన పేపర్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నెలాఖరున విరాట్ కోహ్లీ బయలుదేరతాడని తెలుస్తోంది. అయితే మొదటి వార్మప్ మ్యాచ్ కు కోహ్లీ వెల్లడంలేదనే వార్త బయట వినిపిస్తోంది.

ఇక T20 ప్రపంచ కప్ కు కు సంబంధించి మొదటి మ్యాచ్ జూన్ -2 న అమెరికాలో జరగనుంది. అయితే భారత్ నుండి

 1. రోహిత్ శర్మ (కెప్టెన్)
 2. హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
 3. విరాట్ కోహ్లీ
 4. రిషబ్ పంత్
 5. సంజూ శాంషన్
 6. రవీంద్ర జడేజా
 7. కుల్దీప్ యాదవ్
 8. జస్ప్రీత్ బుమ్రా
 9. శివమ్ దూబే
 10. అక్షర పటేల్
 11. సూర్యకుమార్ యాదవ్
 12. మహ్మద్ సిరాజ్
 13. సుభ్మన్ గిల్
 14. అర్శ్దీప్ సింగ్

వంటి ప్లేయర్లతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular