మంగళవారం, జూన్ 18, 2024
Homeరాజకీయంకొడాలి నాని కబ్జా చేనిన భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్న టీడీపీ ప్రభుత్వం

కొడాలి నాని కబ్జా చేనిన భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్న టీడీపీ ప్రభుత్వం

గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీ దారుణ పరాజయం చవిచూడడంతో వైసీపీ ఇదు ఏళ్లుగా చేసిన అరాచకాల చిట్టా మొత్తం బయటికి వస్తున్నాయి. టీడీపీ పై ఆగ్రహంతో ఊగిపోతూ భూతులతో దాడిచేసే గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అక్రమాలపై నియోజక వర్గంలో అనేక పిర్యాదులు అందుతున్నాయి. దీనితో తాజాగా టీడీపీ నుండి గుడివాడ నియోజక వర్గం నుండి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వద్దకు నాడు సొంత భూములు కోల్పోయిన ప్రజల పిర్యాదులు అందడంతో నేడు నియోజక వర్గంలో అప్పటికప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు వెనిగండ్ల రాము.

కొడాలి నాని కబ్జా చేసిన భూమిని స్వాదీనం చేసుకున్న టీడీపీ ప్రభుత్వం

పూర్తి వివరాలలోకి వెళితే గుడివాడలోని పేదల భూములతో పాటు, టీడీపీ నాయకుల భూములు విచ్చల విడిగా కబ్జాలు చేస్తూ ఎదురుతిరిగిన వారిని బెదిరించి దాడులుచెయ్యించడమే కాకుండా తిరిగి వారిపై అట్రాసిటీ కేసులు పెడుతూ నేతలను మరియు ప్రజలను అధికార దాహంతో కభ్జా చేసిన భూముల చుట్టూ పెన్సింగులు వేసి వాటిని కొడాలి నాని అదీనంలో ఉంచుకున్నారు.

కబ్జా భూమిని భాదితులకు అందజేసిన వెనిగండ్ల రాము

అయితే ఎన్నికల సమయంలో టీడీపీ నేత మాట ఇచ్చారు. ఎన్నికల్లో విజయం తరువాత ఇచ్చిన మాట ప్రకారం కొడాలి నాని కభ్జా చేసిన లేఅవుట్ లను జేసీబీ తో తొలగించి ఆ ప్రదేశాన్ని కాళీ చేయించి భాదితులకు తిరిగి ఆప్పగించారు వెనిగండ్ల రాము. అయితే కొడాలి నాని కబ్జా చేసిన మొత్తం భూమి 9 ఎకరాలు మళ్లీ తిరిగి తమకు దక్కిందంటే అది వెనిగండ్ల రాము వల్లేనంటూ భాదితులు చెబుతున్నారు

Read Also…వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజు కూడా కోర్టు మొట్టికాయలు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular