About Us

 

పాటకులకు ముఖ్య్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలని రూపొందించిన వెబ్ సైట్  ప్రజావారధి డాట్  కాం. గత కొంతకాలంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గిపోతుంది కావున మళ్ళీ తెలుగుకు పూర్వవైభవం రావాలనే ఆశతో మా ఈ చిన్న ప్రయత్నం.

ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారంతో పాటు రాజకీయ వార్తలు, దేశ, విదేశీ వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ప్రతీ మనిషికీ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్ మరియు క్రీడావార్తలు అన్నివయస్సుల వారికీ ఉపయోగపడే భక్తి సమాచారం ఈ వెబ్ సైట్  మీకు అందిస్తుంది.

Prajavaradhi