మంగళవారం, జూన్ 6, 2023
HomeసినిమాAdipurush first look | ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో...

Adipurush first look | ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా

Adipurush first look : పాన్ ఇండియన్ స్టార్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఈ సినిమాను సుమారు 15 బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 15 వేల దేయేటర్ల నుండి 20 వేల దియేటర్ల వరకూ రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే ఇప్పటివరకూ టాలివుడ్ మరియు బాలివుడ్ సినిమాలలో పెద్ద బడ్జెట్ సినిమాలు సైతం ఇప్పటివరకూ 8 వేల నుండి 10 వేల దియేటర్ల రేంజ్ వరకూ రీచ్ అవ్వగా Adipurush మాత్రం రెట్టింపు స్థాయిలో రిలీజ్ చేస్తూ ఆదిపురుష్ సినిమాను ఇతర దేశాలకు సైతం పరిచయం చేయబోతున్నారు డైరెక్టర్ ఓంరౌత్.

ఇక ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త ఏమిటంటే ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున Adipurush First Look ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాక ఆదిపురుష్ ఫస్ట్ లుక్ తో పాటు ఒక చిన్న సైజ్ గ్లిమ్ప్స్ వీడియో సైతం రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి “ఎక్ష్కెన్స్ మోసన్ కేప్చర్ మరియు ఫేసియల్ కేప్చుర్” (Xsens motion capture and facial capture) టెక్నాలజీ ఉపయోగించి గ్రాఫిక్స్ పనులు ఇప్పటికే మొదలు పెట్టేసారు. ఏదేమైనా ఒక Devotion కాన్సెప్ట్ తో ఇప్పటివరకూ ఇంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ Adipurush సినిమా రావడం అద్భుతమనే చెప్పాలి.

 

RELATED ARTICLES

Most Popular