Saturday, July 4, 2020
Home హెల్త్

హెల్త్

వెన్నునొప్పి ఉపశమనం కోసం చిట్కాలు.. | Back pain tips in telugu

Back pain tips in telugu :- ఈ రోజుల్లో వెన్నునొప్పి అనేది మనం సహజంగా వింటున్న సమస్య. ఈ సమస్య ఎక్కువగా వంగి పని చేసే వాళ్ళకి వస్తూ ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు...

గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి చక్కటి ఉపాయం | Gas trouble tips in telugu

ఈ రోజుల్లో చిన్న పెద్దా తేడా  లేకుండా గ్యాస్ ప్రాబ్లం తో చాలామంది బాధపడుతున్నారు. గ్యాస్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం, లేదా గుండెల్లో మంటగా ఉండడం, ఇలాంటి చాలా...

పురుషులు స్కిన్ మెరవడానికి సింపుల్ చిట్కాలు….

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చర్మ  సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాటినుంచి ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతుంటారు. అటువంటి వారు ఇప్పుడు చెప్పుకునే చిట్కాలు  చెప్పినట్టు గా చేస్తే వారు కోరుకున్న...

ఈ అల్పాహారం తింటే చాలు రోజంతా చురుగ్గా..| high protein breakfast

మనం రోజూ తీసుకునే ఆహారంలో అల్పాహారం చాలా ముఖ్యమని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు అల్పాహారాన్ని మానకుండా తీసుకోవాలి.  అలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ముఖ్యంగా మన ఎముకలకు...

7 రోజుల ఫ్లాట్ బెల్లీ డైట్ – పర్ఫెక్ట్ గా బరువు తగ్గడానికి చిట్కాలు

7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ డైట్ ప్లాన్ ఒకసారి ప్రయత్నించి చూడండి. వారం రోజుల తర్వాత తప్పక మార్పును గమనిస్తారు. మీ శరీరం నుండి స్క్రాప్ ని తీసివేయండి....

బాడీ కూల్ అవ్వాలంటే వేసవి లో ఇవి తప్పక తినాలి.

వేసవి లో సూర్యుడి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి వల్ల చల్లదనాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా మన ఒంట్లోని బలాన్ని కూడా చాలా వరకు కోల్పోతాం. ఇకపై అటువంటి ప్రాబ్లంస్...

ప్రోటీన్ తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

ఈ రోజుల్లో అందరూ బయట ఆహరానికి బాగా అలవాటు పడిపోయారు. అలా తినటం వల్ల ఆరోగ్యం క్షీనిస్తుంది. ఆరోగ్యం క్షిణించటం వల్ల మనం చాలా ఇబ్బందులు పడవలిసి వస్తుంది. అటువంటి ఇబ్బందులు ఫేస్...

కలబంద వల్ల కలిగే అద్బుతమైన ఉపయోగాలు | Best Aloe Vera Remedies

కలబంద అనేది ఒక హెర్బ్. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ కలబంద మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకి మరియు చర్మానికి బాగా  ఉపయోగపడుతుంది. చర్మం డ్రై...

జుట్టు రాలకుండా మగవాళ్ళు తీసుకోవలిసిన జాగ్రత్తలు | Hair Fall Tips

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది ప్రపంచం వ్యాప్తంగా   ఉన్న  సర్వ సాధారణమైన సమస్యల్లో ఒకటి.. ఈ సమస్య గురించి అందరూ భాద పడుతూ ఉంటారు. మొదటగా జుట్టు రాలడానికి కారణం  మనం తీసుకునే...

డయాలసిస్ పేషెంట్స్ పాటించవలసిన జాగ్రత్తలు

ఈ రోజుల్లో డయాలసిస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆ పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చే బాడీ ఆర్గన్  కిడ్నీ..కిడ్నీ మన బాడీ లో ని వేస్ట్ ని తీసేసి రక్తాన్ని...

అవోకాడో మరియు వాటి ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అవొకాడో అనగానే అందరికి గుర్తొచ్చేది అవొకాడో ఆయిల్ .దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆయిల్ ని మనం చాలా రకాలుగా వాడొచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఆయిల్ ని చాలా...

బ్రోకలీ మరియు వాటి ఉపయోగాలు | Health Benefits of Broccoli

బ్రోకలీ అనగానే చాలా వరకు అందరు అది క్యాబెజీ నా లేదా క్యాలిఫ్లవరా అని ఆలోచిస్తూ ఉంటారు తర్వాత అది వాటి లోనే ఒక రకం అని తెలిసాక దాన్ని ఎలా తినాలి...

Most Read

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని...

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన...

కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే...

కాపు రిజర్వేషన్ ను పక్కదోవ పట్టించడానికే ఈ కాపు నేస్తం…పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ గురించి...