శనివారం, జూలై 27, 2024
Homeహెల్త్Fenugreek Seeds in Telugu | మెంతులు వాడడం వల్ల ఎన్ని అద్భతమైన ప్రయోజనాలో తెలుసా

Fenugreek Seeds in Telugu | మెంతులు వాడడం వల్ల ఎన్ని అద్భతమైన ప్రయోజనాలో తెలుసా

Fenugreek Seeds in Telugu వీటిని తెలుగులో మెంతులు అని అంటారు. మెంతుల గురించి ఈ రోజుల్లో తెలియని వారు అంటూ ఎవరూ ఉండరూ ప్రతీ రోజూ ఆహార వంటకాలలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. అంతే కాక ఈ మెంతులు వలన ఆరోగ్య పరంగా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు వీటిలో ఉన్నాయి.

అసలు మొదట మెంతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇవి ముదురు పసుపు రంగులో ఉంటాయి వీటి వాసన కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది.

భారత దేశ వంటకాల్లో మెంతులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిని వంటకాలలోనే కాకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి పూర్వం మెంతులను ఆహారంలో బాగం చేసుకునేవారు.

మెంతులు అంటే ఏమిటి – What is Fenugreek

  1. మెంతుల్ని వృక్షశాస్త్ర పరిభాషలో ట్రైగోనేల్లా ఫ్రీనం గ్రీకం (Triginela Foenum Graecum) అని పిలిస్తారు. ఇంగ్లీష్ లో Fenugreek (ఫెనుగ్రీక్) అని పిలుస్తారు.
  2. మెంతుల మొక్క ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీని పొడవు సుమారు రెండు అడుగులు ఉంటుంది.వీటి పువ్వులు తెలుపు రంగులో ఉండగా ఒక్కొక్క చెట్టుకి 40నుండి 50 మెంతులు కాస్తాయి. 
  3. ఈ మెంతుల ఉత్పత్తిని భారత దేశ వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్, మద్య ప్రదేశ్, గుజరాత్, చత్తీష్ ఘడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా పండిస్తున్నారు.
  4. అయితే భారత్ వ్యాప్తంగా 80శాతం మెంతుల దిగుబడి ఒక్క రాజస్థాన్ నుండే జరుగుతున్నది.
  5. రాజస్థాన్ నుండి మెంతులు మాన దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఇక్కడ నుండి ఇతర దేశాలకి కూడా ఎగుమతు అవుతుంది.

మెంతులు వాడడం వలన ఆరోగ్య ప్రయోజనాలు – Menthulu Benefits in Telugu

మెంతులు లో శరీరానికి అవసరమయ్యే  అనేక న్యూట్రియన్స్ పుష్కలంగా ఉన్నాయి వాటిలో మెగ్నీషియం, పాస్పరస్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ వంటి న్యూట్రియన్స్ మెంతులు లో అధికంగా లబిస్తాయి   

ప్రతీ 100 గ్రా. మెంతుల్లో

  • మెగ్నీషియం – 191 mg
  • పాస్పరస్-296 mg
  • మాంగనీస్-1.2mg
  •  ఐరన్-33.5 mg
  • ఫైబర్-3 g
  • ప్రోటీన్ -3 g
  • కార్బోహైడ్రేట్స్-6 g
  •  ఫ్యాట్-1 g

Fenugreek Seeds తో బ్లడ్ షుగర్ కంట్రోల్

మెంతులు ఆహార పదార్దాలలోనే కాకుండా ఆరోగ్య పరిరక్షణ మరియు పలు వ్యాధులు చాలా కాలంగా ఉన్న రుగ్మతలను నివారించడానికి, చర్మ సమస్యలకు ఎ మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయి.

మెంతుల్లో ఫైటోకెమికల్స్ ఉండడం వలన బ్లడ్ షుగర్ ఉన్నవారు వీటిని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ నివారించడానికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి.

Read Also..మోకాళ్ల నొప్పిని తగ్గించుకోవటానికి ఉపయోగపడే సహజమైన ఇంటి చిట్కాలు

Fenugreek Seeds తో డయాబేటిక్ దూరం – Fenugreek Seeds in Telugu

  1. మధుమేహ వ్యాధి నుండి బయటపడాలంటే ఒక స్పూన్ మెంతులు పరగడుపున ఒక స్పూన్ మరియు మదాహ్నం ఒక స్పూన్ , సాయంత్రం ఒక స్పూన్. ఇలా మూడు పూటలా తీసుకుంటూ తగిన ఆహారనీయమాలు పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ ఉన్నట్లయితే మధుమేహ వ్యాధి  వెంటనే కంట్రోల్ అవుతుంది.
  2. లేక ప్రతీరోజూ 5గ్రాముల చొప్పున మెంతి గింజలను ఆహారంగా  రెండు నెలల పాటు తీసుకున్నట్లైతే శరీరంలోని కొవ్వు , రక్తంలోని హిమోగ్లోబిన్ తగ్గినట్లు ఒక అద్యయనంలో తేలింది.
  3. అంతేకాక డయాబెటిస్ లేని వారిలో కూడా మెంతులు వాడడం వలన రక్తంలోని చెక్కెర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది ఎందుకంటే మెంతులు లో ఫైబర్ ఉండడమే ప్రధాన కారణం.

కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు – Fenugreek Seeds for in Telugu

కిడ్నీలో రాళ్ళు ఉన్న వారు విపరీతమైన నడుము నొప్పితో భాదపడడం చూస్తుంటాం ఒక వైపు విపరీతమైన నొప్పి కలిగిస్తుంది. ఇలాంటి భాధనుండి బయట పడాలంటే కొద్దిగా మెంతి పొడి, నల్ల ఉలవలపొడి సమానంగా కలిపి దీనికి ముల్లంగి ఆకు రసం కలిపి రోజుకి మూడు పూటలా ఒక చెంచా చొప్పున క్రమం తప్పకుండా తీసుకున్నట్లైతే మూత్ర నాళాలలోని రాళ్ళు కరిగి బయటికి వచ్చేస్తాయి.

Fenugreek Seeds తో Dandruff దూరం

చాలా రోజులుగా వేదిస్తున్న Dandruff ను తొలగించాలంటే ఒక కప్పు మెంతులు తీసుకుని దానిలో కొంచెం పెరుగు వేసి రాత్రంతా అలాగే వదిలేసి మరుసటిరోజు వీటిని మెత్తగా రుబ్బి తల మాడుకి పట్టించి ఆక అరగంట అలాగే వదిలేసి తరువాత మంచి నీళ్ళతో తల స్థానం చేసినట్లైతే చుండ్రు తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చోపున చేస్తూ ఉంటె చుండ్రు బాధనుండి బయటపడవచ్చ్చు.

మెంతులతో గ్యాస్ ప్రాబ్లెం కి చెక్

మనం తీసుకునే కూరల్లో మెంతి కూర కూడా వారానికి ఒక రోజు వాడినట్లైతే అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ప్రధానంగా పప్పు కూర తినే వారు గ్యాస్ ప్రాబ్లెం వస్తుందేమో అని బయపడతారు అలాంటి వారు పప్పు కూరలో కొంచే మెంతి ఆకు కూడా వేసినట్లైతే గ్యాస్ వస్తుందనే భాద ఇక ఉండదు.

Hair Fall కంట్రోల్ అవ్వాలంటే

హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు కొద్దిగా మెంతులు, ఉసిరికాయ పై బెరడు, మినుములు, మిశ్రమంగా చేసుకుని ఈ మిశ్రమం కలిసేటట్టు నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించి ఒకొంత సేపు ఆగి తల స్నానం చెయ్యాలి ఇలా చెయ్యడం ద్వారా మాడు ప్రదేశం శుబ్రపడి తల వెంట్రుకలు రాలడం ఆడిపోతాయి అంతేకాక మాడు బాగం చల్లబడి మైగ్రేన్ రాకుండా ఉంటుంది. 

కండరాల నొప్పితో భాదపడే వారికి

కొందరికి వేపరీతమైన కండరాల నొప్పులు ఉంటాయి అలంటి వారికి మెంతులు, తేనె, సొంటి పొడి తో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా రెండు నుంచి మూడు స్పూన్ల మెంతి పిండి, దీనిలోకి తగినంత సొంటి పొడి, కొంచెం తేనే ఈ మూడు మిశ్రమాలు బాగా కలిపి ప్రతి రోజూ కొద్దిగా తీసుకుంటే క్రమంగా కండరాల నొప్పి దూరమౌతుంది.

Read Also..Ajwain in Telugu | వాము యొక్క ఆరోగ్య అద్భుత ప్రయోజనాలు | Vamu

Read Also..అవిసె గింజలు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు | Flax Seeds in Telugu

Read Also..Chia Seeds In Telugu | chia seeds ఉపయోగాలు తెలిస్తే ఆచర్యపోతారు

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular