Category: రాజకీయం

 • Times of India సర్వే లో జగన్ కు భారీ షాక్ ఇచ్చిన ప్రజలు

  Times of India సర్వే లో జగన్ కు భారీ షాక్ ఇచ్చిన ప్రజలు

  తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తైన సమయంలో Times of India Poll నిర్వహించింది. ప్రధానంగా ఈ Poll లో 1) జగన్ మూడేల్ల పాలన ఎలా ఉంది 2) ప్రస్తుతం ఏపీ లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు 3) జగన్ ప్రభుత్వం ఏపీ ని అబివృద్ది క్రమంలో నడిపిస్తుందని బావిస్తున్నారా 4) జగన్ ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి లను సమంగా నిర్వహిస్తుందా 5) […]

 • వైసీపీ ఎమ్మెల్యేలను చీకోడుతున్న జనం…జగన్ ఏపీ అసంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా?

  వైసీపీ ఎమ్మెల్యేలను చీకోడుతున్న జనం…జగన్ ఏపీ అసంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా?

  telugu news: ఏపీలో రాజకీయ సెగ ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలకు పైగా గడిచిన తరుణంలో జగన్ ఆదేశాలతో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పధకాలు ప్రజలకు తెలిసేలా గడప గడపకూ వైసీపీ పేరుతో మంత్రులు అందరూ ఇకపై వారి నియోజక వర్గంలోనే ప్రతీ ఇంటికీ తిరగాలంటూ ఆదేశించడంతో మంత్రులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసారు మంత్రులు. అయితే ప్రతీ నియోజక […]

 • చివరికి జగన్ ప్రయాణం “అమ్మఒడి” లోకేనా

  చివరికి జగన్ ప్రయాణం “అమ్మఒడి” లోకేనా

  వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్త రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారుతున్నాయి. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే ప్రధాన లక్ష్యం అంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అనుకూల వోట్లు చీల్చబోమని దీనికి మిగతా పార్టీల సహాయం అవసరం ఉంటుందని సూచాయిగా చెప్పుకొచ్చారు. దీనితో అభువ్రుద్ది దృష్ట్యా ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో భాగా వ్యతిరేకత ఉండడంతో వైసీపీ […]

 • 10 ఏళ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేసేసాం … సజ్జల

  10 ఏళ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేసేసాం … సజ్జల

  ఏపీ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందంటూ ఇప్పటివరకూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మరేచోట జరగనన్ని అబివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతటి అభివృద్ధి జరగాలంటే సుమారు 10 సంవత్సరాలు కశ్చితంగా పడుతుందని కాకపోతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే ఇలాంటి అభివృద్ధి మూడు సంవత్సరాలలోనే సాద్యం అయ్యిందని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ […]

 • అమరావతి రైతుల భారీ విజయం…మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ఉపసంహరణ

  అమరావతి రైతుల భారీ విజయం…మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ఉపసంహరణ

  మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభత్వం చాలా రోజుల తరువాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయత్ర నిర్విరామంగా కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం నుండి ఇలాంటి నిర్ణయంతో ఆశ్చర్యపోతున్నారు రైతులు. ఇప్పటికే ఈ విషయం కోర్టులో వాదనలు జరుగుతుండడం మరియు ఈ బిల్లుపై రైతులు వేసిన పిటిషన్ తో పాటు మరికొన్ని పిటిషన్లు హైకోర్టులో ప్రస్తుతం రోజువారీ వాదనలు జరుగుతున్నాయి అయితే ఈ బిల్లు రైతులకే ఫేవర్ గా రావచ్చనే దీమాగా రైతులు ఉన్నారు. […]

 • మీ మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు…చంద్రబాబు గారి అంగీకారం ఇక అవసరం లేదు ..బాలకృష్ణ

  మీ మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు…చంద్రబాబు గారి అంగీకారం ఇక అవసరం లేదు ..బాలకృష్ణ

  నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు గారి మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద జరిగిన మాటల దాడితో రాష్ట్ర ప్రజానీకంతోపాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు అధికార పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటనతో ఏపీ వ్యాప్తంగా మహిలలు వైసీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఈ ఘటనపై పుందేశ్వరి మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు. తాజాగా నేడు నందమూరి కుటుంభ సభులు మొత్తం […]

 • కుప్పంలో దొంగ ఓటర్ల అరాచకం..రంగంలోకి చంద్రబాబు

  కుప్పంలో దొంగ ఓటర్ల అరాచకం..రంగంలోకి చంద్రబాబు

  నేడు కుప్పంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నిక రసాబాసగా మారింది. ఇక్కడ మొత్తం 24 వార్డుల్లో పోలింగ్ ఉదయం నుండే మొదలవ్వగా మొదలైన కొద్ది సేపటికే దొంగ ఓటర్లు పలు పోలింగ్ బూత్ లకు చేరుకోగా వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన దొంగ వోటర్లను ఐడీ కార్డులు చూపించమనడంతో వారు నిరాకరించి అక్కడినుంచి తప్పించుకున్నారు. Read More: అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు ఇదిలా ఉండగా పలుచోట్ల పోలీసులు టీడీపీ కి చెందిన పోలింగ్ బూత్ […]

 • అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

  అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి సాధనకు రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానంవరకూ మహాపాదయాత్ర సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రభుత్వం, పోలీసులు ఎంత అనిచివేయ్యాలని చూసినా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ 12వ రోజుకు చేరుకుంది. రాజధాని రైతులకు బ్రహ్మరధం పడుతూ దారి పొడువునా ప్రజలు పూలవర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు మాత్రం ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాన్ని మాత్రం మానుకోవట్లేదు. దీనిలో బాగంగానే మీడియాపై ఆంక్షలు పెడుతూ ఈ పోరాటాన్ని రాజధాని ప్రాంతానికే పరిమితం […]

 • చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల రాళ్ళదాడి

  చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల రాళ్ళదాడి

  టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటివద్ద పరిస్థితి రణరంగం లా మారింది నిన్న టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ కి పరిపాలించడం రాదంటూ రాష్ట్రం ఇలా తయారవ్వడానికి జగనే కారణమంటూ జగన్ పై విమర్శలు చేసారు. దీనితో వైసీపీ ఎమెల్యే జోగి రమేష్ కొందరు కార్యకర్తలను వెంటపెట్టుకుని నిరసన తెలుపుతున్నామంటూ చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించి రాళ్ళు, కర్రలతో చంద్రబాబు ఇంటిపైకి విసిరారు. ఇంతలో అక్కడకి చేరుకున్న బుద్దావెంకన్న, పట్టాభి తో పాటు టీడీపీ […]

 • రాజధానుల పట్టికలో అమరావతి ప్లేస్ లో విశాఖను రాజధానిగా చూపిస్తున్న కేంద్రం

  రాజధానుల పట్టికలో అమరావతి ప్లేస్ లో విశాఖను రాజధానిగా చూపిస్తున్న కేంద్రం

  ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలుపుతూ అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా కుంభకుడి సుధాకరన్ అనే వ్యక్తి కేంద్రానికి ఒక లేఖ వ్రాసారు ఆ లేఖలో పెరిగిన పెట్రోల్ రేట్ల ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఎంతుందో అంచనా వేసారా అంటూ కేంద్రానికి లేఖ వ్రాయడంతో దీనికి బదులుగా ప్రధాన నగరాలలో పెరిగిన రేట్లను కేంద్రం అంచనా వేస్తూ ఒక జాబితాను పంపించింది. అయితే కేంద్రం విడుదల చేసిన లేఖలో ఏపీ రాజధాని […]