బుధవారం, జూలై 17, 2024
HomeరాజకీయంAmma Vodi: జగనన్న అమ్మఒడి డబ్బులు పడని విద్యార్ధులు ఇలా చెయ్యండి....వెంటనే ఎకౌంట్ లో పడతాయ్

Amma Vodi: జగనన్న అమ్మఒడి డబ్బులు పడని విద్యార్ధులు ఇలా చెయ్యండి….వెంటనే ఎకౌంట్ లో పడతాయ్

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధుల తల్లుల ఖాతాలకు నాలుగవ విడత అమ్మవడి డబ్బులను జమ చెయ్యడం జరిగింది. అయితే ఇకా కొంత మంది విద్యార్ధుల కు అమ్మవడి డబ్బులు జమకాలేదు.  దీనితో విద్యార్ధి తల్లిదండ్రులు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే విద్యార్ధులకు డబ్బులు పడకపోవడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిలో EKYC పూర్తి కాకపోవడం, కరెంటు బిల్లు ఎక్కవ రావడం మరియు అనేక కారణాలు ఉన్నాయి. అయితే వీరిని ఇన్ ఎలిజబుల్ లిస్టులో చూపిస్తుంది.ఇక ఎలిజబుల్ లిస్టు లో ఉండి  కూడా అమ్మవడి డబ్బులు పడకపోతే వీరు ఎలిజబుల్ మరియు నాన్ ఎలిజబుల్ లిస్టు లో కూడా వీరి పేరు కొంతమంది విద్యార్ధులకు డీటెయిల్స్ చూపించడం లేదు. బీవోపీ లో కూడా వీరి డేటా కనిపించడంలేదు.

ఇలాంటి వారంతా NBM Portal లో  డీఏ Login తో తల్లి ఆదార్ తో అమ్మవోడి స్కీమ్ 2023-24 ను సెలక్ట్ చేసి చైల్డ్ లిస్టు ఎలిజబుల్ బట్ నాట్ ఇన్ఎలిజబుల్ సెలెక్ట్ చేసుకుని గ్రీవియన్స్ రిజిస్టర్ చేసినట్లైతే అమ్మవడి డబ్బులు పడని వారి వివరాలు వెరిఫై చేసి మీ ఎకౌంట్ లో అమ్మవడి డబ్బులు వెయ్యడం జరుగుతుంది.  

Read Also….2023 పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధుల డేటా కలెక్ట్ చేస్తున్న AP ఏపీ ప్రభుత్వం..ఎందుకో తెలుసా  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular