Tag: జగన్

 • కరెంట్ షాక్ అంటే ఇదే… చిన్న ఇంటికి 2లక్షల 16వేల కరెంట్ బిల్

  కరెంట్ షాక్ అంటే ఇదే… చిన్న ఇంటికి 2లక్షల 16వేల కరెంట్ బిల్

  లాక్ డౌన్ పుణ్యమా అని తెలంగాణా లోని కరెంటు బిల్లుల మోత మోగుతుంది. మెహబూబాబాద్ మున్సిపాలిటీలో కొంతమందికి వందలూ వేలు కాదు ఏకంగా లక్షల్లో కరెంటు బిల్లు రావడంతో ఆ కుటుంభ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా డబ్బుల్లేక చాలా మంది కరెంటు బిల్లులు రెండు నెలల తరువాత కడదామని వాయిదావేశారు. అయితే ప్రస్తుతం ఈ నెల రీడింగ్ తీయడంతో పాత నెల మరియు ఈ నెల కలిపి […]

 • మార్పు రావాలి… మన పాలన మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్

  మార్పు రావాలి… మన పాలన మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్

  ఏపీ ప్రభుత్వం నేటి నుండి మన పాలన-మీ సూచన అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి  సంవత్సరం కాలం పూర్తయిన తరుణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణాళికా కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాలు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆలోచనలు మరియు వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. […]

 • buggana rajendranath | కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి

  buggana rajendranath | కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి

  Buggana Rajendranath Reddy Press Meet Live : ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలని మంత్రి Buggana Rajendranath అన్నారు. సుధీర్ఘ కాలం లాక్ డౌన్ మనకు అంత మంచిది కాదు. ఈ యుధ్దంలో నూరుశాతం అందరూ విజయం సాదించాలన్నారు buggana. ఇప్పుడున్న కేసులు సున్నాకు వచ్చేవరకూ వ్యవస్ధను తెరవకపోతే ఇబ్బంది తప్పదన్నారు. తాను చెప్పే మాటలు  ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి, మాజి ఆర్ బి ఐ గవర్నర్ రఘురామరాజన్ […]

 • కరోనా ఎవరికైనా వస్తుంది ఇది సహజం.. కరోనా పై జగన్ నిర్లక్ష్య వ్యాఖ్యలు

  కరోనా ఎవరికైనా వస్తుంది ఇది సహజం.. కరోనా పై జగన్ నిర్లక్ష్య వ్యాఖ్యలు

  ప్రస్తుతం ఏపీ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతుండడంతో నేడు సీఎం జగన్ మీడియా సమావేశంలో కీలక సూచనలతో పాటు కీలక వ్యాఖ్యలు కూడా చేసారు. ప్రస్తుత పరిస్థితి చూస్తె కరోనా పూర్తిగా నయమయ్యే అవకాసం కనిపించట్లేదన్నారు జగన్. ఇది ఏదో మూల ఒక్కరికి ఉన్నా వారి నుండి మిగతా వారికి సోకడం వల్ల మనం ఎన్ని చేసినా ఈ కరోనాని కట్టడి చేయలేమన్నారు. రాభోవు రోజుల్లో కరోనాతో కలిసి నడవాలని ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. […]

 • నేడు YSR సున్నావడ్డీకే రుణం పధకం ప్రారంబించిన జగన్

  నేడు YSR సున్నావడ్డీకే రుణం పధకం ప్రారంబించిన జగన్

  కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలను ఆధుకునెందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. సున్నా వడ్డీ పదకాన్ని వై.యస్ జగన్ ఈ రోజు మొదలుపెట్టారు. దీనికి సబందించి పలు డ్వాక్రా మహిళలతో జగన్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. అయితే ఈ కార్యక్రమం సీఎం క్యాంపుకార్యాలయం లో ప్రారంబించారు. అయితే మొత్తం 7.87 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఒక్క బటన్ తో సర్ప్, మెప్మా పరిదిలో గల గ్రామ, […]

 • ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు ..Devineni Uma

  ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు ..Devineni Uma

  రాష్ట్రంలో మెడికల్ టెస్టులు చేస్తున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా వీటిలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని Devineni Uma విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ కూడా పాజిటీవ్ కేసులున్నాయన్నారు. నేడు పెన్సన్ దారులకు 50 శాతం పెన్సన్ కట్ చేసి  5లక్షలు తీసుకునే మీ సలహాదారులకు మాత్రం కోటి మూడు లక్షలు విడుదల చేశారన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో హాస్పటల్స్ లో ఇతర జబ్బులకు సైతం వైద్యం చేయట్లేదని అందువల్ల నిన్న అనంతపురంలో 13 ఏళ్ల చిన్నారిని […]

 • ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ సమగ్ర సర్వే

  ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ సమగ్ర సర్వే

  ఆంద్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియంలో విధ్యాబోదనను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన జీవో ను హైకోర్టు కొట్టేయడంతో ఈ విషయంపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ద్రుష్టి సారించింది ఇప్పుడు దీనిని సుప్రీమ్ కోర్టుకు తీసుకెళ్ళే తరుణంలో ఏపీ ప్రభుత్వం 2020-2021 విద్యా సంవత్సరంలో 1 నుండి 5వ తరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకుల  నుండి అభిప్రాయ సేకరణ చెయ్యాలని యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే పాఠశాల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ […]

 • క్వారెంటెన్ అయ్యాకా చేతికి డబ్బు సీఎం జగన్ ఆదేశం.

  క్వారెంటెన్ అయ్యాకా చేతికి డబ్బు సీఎం జగన్ ఆదేశం.

  ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు ఉన్నతాధికారులతో బుధవారం సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా కట్టడిపై అలాగే ఏపీలో నమోదవుతున్న కేసులపై అధికారులు సీఎం కి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో  రోజుకి 2100 కరోనా టెస్టులు జరుగుతున్నాయని త్వరలో వాటిని రోజుకు 4000 టెస్టుల సామర్ధ్యానికి తీసుకువెళ్తామని సీఎం కు వివరించారు అధికారులు.. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాలు జారీచేశారు క్వారెంటెన్ చికిత్స పూర్తయినతరువాత డిశ్చార్జ్ […]

 • ఏపీ ఎన్నికల కమీషనర్ ను తొలగిస్తూ జీవో జారీ

  ఏపీ ఎన్నికల కమీషనర్ ను తొలగిస్తూ జీవో జారీ

  ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత నెల జరగాల్సిన  ఎన్నికలను రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా స్థానిక ఎన్నికలను రద్దీ చేశారు.  దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైనా సీఎం జగన్ మీడియా సమావేశంలో   నిమ్మగడ్డ రమేష్ పై విరుచుకు పడ్డారు.  ఒక కులాన్ని సైతం చర్చకు తెస్తూ సీఎం హోదాలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత సుప్రీమ్ కోర్టును కూడా […]

 • ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

  ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 ఉదృతి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అయితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలోని ఒక మతానికి సంబంధించి జరిగిన ప్రార్థనలకు వందల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు ఆ సమావేశంలో వీదేశాలనుంచి కూడా చాలామంది మత ప్రభోదకులు అక్కడికి రావడంతో వారికి కరోనా ఉండటంతో అక్కడికి హజరైన వాళ్లల్లో చాలామందికి సోకిందని జగన్ తెలిపారు. ప్రార్థనల అనంతరం తిరిగి వారు వాళ్ల స్వరాష్ట్రలకు రావడం అది వేరేవాళ్లకు సోకడం ఇదంతా చాలా […]