గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాThalapathy Vijay: హీరో విజయ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

Thalapathy Vijay: హీరో విజయ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై కేసు నమోదైంది. అతనితో పాటు అతను తాజాగా చేస్తున్న చిత్రం Leo చిత్ర యూనిట్ పై కూడా కేసు నమోదైంది.పూర్తి వివరాలలోకి వెళితే  దళపతి విజయ్ తాజాగా చేస్తున్న మోవీ లియో ఈ మూవీలో నా రెడీ అనే సాంగ్ లో హీరో విజయ్ నోట్లో సిగరెట్ పెట్టుకుని డాన్స్ చేస్తూ కనిపించడంతో ఈ సాంగ్ పొగాకును మరియు రౌడీయిజం ను ప్రోత్సహించేవిగా ఉన్నాయని చెన్నై కు చెందిన సెల్వం అనే ఒకతను హీరో విజయ్ మరియు చిత్ర యూనిట్ పై కేసు పెట్టారు.

దీనితో నార్కోటేక్స్ విభాగం కేసు నమోదు చేసి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసారు.అయితే నా రెడీ అనే సాంగ్ స్వయంగా హీరో విజయ్ పాడడం మరింత వివాదంగా మారింది. అయితే లియో సినిమాపై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే ఫస్ట్ సింగల్ మరియు తన బర్త్డే రోజు రిలీజ్ చేసిన నా రెడీ అనే సాంగ్ యూటూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 36మిలియన్ల వ్యూస్ తో 2 మిలియన్ల లైక్స్ తో ట్రెండింగ్ లో ఉంది.

Read Also…Pawan kalyan: ఏదైనా పర్మిషన్ కావాలంటే నేను కూడా లంచం ఇవ్వాల్సిందే 

Read Also…Project k లో ప్రభాస్ కంటే రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకోనున్న కమల్ హాసన్

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular