మంగళవారం, జూన్ 25, 2024
Homeక్రీడలుIND vs WI టెస్ట్ మ్యాచ్ తో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన అశ్విన్

IND vs WI టెస్ట్ మ్యాచ్ తో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన అశ్విన్

IND vs WI: భారత్ మరియు  వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ ‌ల టెస్ట్  సిరీస్ లో భాగంగా వెస్ట్ ఇండీస్ వెళ్ళిన భారత్ నిన్న తొలి టెస్ట్ లో వెస్ట్ ఇండీస్ పై అదిఅత్యం దక్కించుకుంది. పెద్దగా అనుభవం లేని పాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన భారత్ కు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వెస్ట్ ఇండీస్ టాప్ ఆర్డర్స్ ను కుప్పకూల్చారు.  

మ్యాచ్ ప్రారంభమైన కొంత సేపటికే టాప్ ఆర్డర్స్ ను పెవీలియన్ కు పంపించా అశ్విన్ దాటికి వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్స్ నిలువలేక పోయారు దీనితో మొదటి రోజు  రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ టీమ్ మొదటి ఇన్నింగ్స్ మొదటి రోజే వెస్ట్ ఇండీస్ పై ఆదిపత్యం చలాయించి మొదటి రోజు 150 పరుగులకు ఆలౌట్  మొదటి చేసింది.

అంతే కాకుండా తిరిగి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 80 పరుగులు చేసింది. దీనిలో కెప్టెన్ రోహిత్ శర్మ 1 సిక్స్, 3ఫోర్ల తో 65 బంతుల్లో 30 రన్స్ కొట్టగా, యశస్వి జైస్వాల్ 6 ఫోర్లతో 73 బంతుల్లో 40 రన్స్ చేసి మొదటి రోజే పూర్తి ఆదిపత్యం సాదించింది భారత్ అయితే మొదటి ఇన్నింగ్ సమం చెయ్యడానికి భారత్ మరో 70 రన్స్ చెయ్యాల్సి ఉంది.

ఇక భారత్ బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ సృస్టించాడు.

  1. Kraigg Brathwhite
  2. Tagenarine Chanderpaul
  3. Alick Athanaze
  4. Alzarri Joseph
  5. Jomel Warrican

మొత్తం 5 వికెట్లు తీసిన అశ్విన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకూ టెస్ట్ మ్యాచ్ లలో 32సార్లు 5వికెట్లను తీసిన రికార్డ్ ను నిన్నటి మ్యాచ్ తో ఆ రికార్డ్ ను చెరిపి 33సార్లు 5 వికెట్లను తీసిన ఆటగాడిగా మరియు వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు నమోదు చేసాడు.

Read Also….IND vs WI: బౌలర్లపై కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్

Read Also….మీరు పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడితేనే మేము వరల్డ్ కప్ ఇండియాలో ఆడతాం….పాక్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular