శనివారం, మే 18, 2024
HomeజాతీయంLal Bahadur Shastri Jayanti | లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

Lal Bahadur Shastri Jayanti | లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి తెలియని వారు ఉండరు ఎందుకంటే ఆయన మనదేశానికి చేసిన సేవలు మరియు పలు విప్లవాత్మక మార్పులు దేశ ఔనత్యానికి ఆయన చేసిన పాటు ఎప్పటికీ వెలకట్టలేనిది. నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి Lal Bahadur Shastri Jayanti కారణంగా ఆయన గురించి పలు విషయాలు తెలుసుకుందాం.

Lal Bahadur Shastri History in Telugu

లాల్ బహదూర్ శాస్త్రి గారు 02 అక్టోబర్ 1904 వ సంవత్సరంలో తన తాత గారి ఇంట జన్మించారు. శాస్త్రి గారిది హిందూ కుటుంభం అంతేకాక అయ్యాన కుటుంభంలో ఎక్కవ మంది ఉన్నత చదువులు చదివిన వారే శాస్తి గారి తండ్రి శ్రీ వాత్సవ ఉపాధ్యాయుని వ్రుత్తి చేసేవారు. అంతేకాక శాస్రి గారి తల్లి రైల్వే పాఠశాలలో ఆంగ్ల ఉపాద్యాయునిగా పని చేసిన మున్షీ హజారీ లాల్ యొక్క కుమార్తె.

Lal Bahadur Shastri జననం

శాస్త్రి గారు రెండవ సంతానంగా జన్మించారు. రెండవ సంతానంలో పెద్దకొడుకు శాస్త్రి కాగా కూతురు తన పెద్ద సోదరి పేరు కైలాస్ దేవి. అతని చదువు కోసం చేసిన కృషి కారణంగా ఆయనకు శాస్త్రి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. 10 పిబ్రవరి 1921 లో తన స్నేహితుడితో కలిసి కాశీ విద్యాపీఠ్ స్థాపించి దానిని గాంధీ గారిచే ప్రారంభం చెయ్యడం జరిగింది.

లాల్ బహదూర్ శాస్త్రి గ్రాడ్యుయేషన్

ఈ విద్యాపీఠ్ లోని మొదటి బ్యాచ్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నీతి శాస్త్రం, తత్వ శాస్త్రం లో మొదటి శ్రేణి తో గ్యాడ్యుయేట్ సంపాదించారు అందుకే అతనికి శాస్త్రి అని బిరుదు లబించింది. Lal Bahadur Shastri విద్యా రంగంతో పాటు దేశ రాజకీయాలలో ఆయన తనదైన మార్క్ వేసారు దీనితో దేశంలో ప్రధాన నాయకుల జాబితాలో ఆయన పేరు నిలిచింది.

బహదూర్ శాస్త్రి రాజకీయ ప్రవేశం

అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారి రాజకీయ ప్రవేశానికి ఒక రకంగా మహాత్మా గాంధీజీ నే కారణం అని చెప్పాలి. లాల్ బహదూర్ శాస్త్రి Lal Bahadur Shastri గారి కుటుంభంలో స్వాతంత్ర ఉద్యమంలో ఎవ్వరూ పాల్గొనకపోయినా ఉద్యమ తాలూకూ దారి వేసింది మాత్రం ఆయన చదివిన హరీష్ చంద్ర స్కూల్ లోని అద్యాపకుడైన ప్రసాద్ మిశ్రా గారి నుండి దేశ భక్తి తో పాటు ఉద్యమం మీద ఆసక్తి కలిగింది.

గాంధీజీ ప్రేరణతో ఉద్యమంలోకి బహదూర్ శాస్త్రి

తరువాత గాంధీజీ మరియు వివేకానంద మంటి వారి చరిత్రను చూసి వారు దేశానికి చేస్తున్న సేవలను చూసి ఇంకో మూడు నెలల్లో పదవ తరగతి పరీక్షలు ఉండగా బెనారస్ లో నిర్వహించిన సభకు మహాత్మా గాంధీ గారి సభకు హాజరైన శాస్త్రి గాంధీజీ పిలుపు తో పాఠశాలలను వదిలి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు శాస్త్రి.

బహదూర్ శాస్త్రి అరెస్ట్

పాఠశాల వదిలిన శాస్త్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆరోజే కాంగ్రెస్ కార్యకర్తగా చేరారు. కార్య కర్తగా చురుకుగా పాల్గునేవారు అంతేకాక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీనితో లాల్ బహదూర్ శాస్త్రి గారిని అరెస్టు చెయ్యడం జరిగింది అయితే అప్పటికి శాస్త్రి గారు మైనర్ కావడం వల్ల ఆయన్ను అరెస్టు చెయ్యకుండా విడిచిపెట్టారు.

గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో Lal Bahadur Shastri

తరువాత ఆయన క్రియాశీల కార్యకర్తగా ఉండడంతో గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో Lal Bahadur Shastri పాల్గొన్నారు దీనితో ఆయన్ను రెండు సవత్సరాల జైలు శిక్ష విధించారు. అంతేకాక తరువాత స్వాతంత్ర్యం కోసం సొంతంగా ఉద్యమం చేపట్టగా ఆయన్ను సంవత్సరం పాటు జైలు శిక్ష విదించడం జరిగింది తరువాత కూడా స్వాతంత్ర్యం కోసం చేసిన పలు ఉద్యమాల లో పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు.

ప్రధానిగా Lal Bahadur Shastri

ఒకవైపు దేశంలో దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఉన్న తరుణంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత దేశ ఆర్ధిక వ్యవస్థతో పాటు ఆహార సంక్షోబం తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో ఉన్న తరుణంలో తరువాత నాయకుడు ఎవరనే అంతర్మధనంలో ఉన్న సమయంలో Lal Bahadur Shastri గారికి సోషలిస్ట్ భావజాలాలు ఉండడంతో ఆయన్ను ప్రధానిగా నియమించారు.

ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి కీలక నిర్ణయాలు

ఆయన ప్రధానిగా బాద్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ఆహార సంక్షోబం కోసం తాత్కాలిక ఉపసమనం కోసం ఇతర దేశాల నుండి ఆహార దాన్యాలను దిగుమతి చేసి కొంత వరకూ ఉపసమనం కలిగించారు.

తరువాత వ్యవసాయ విప్లవానికి నాంది పలికి గ్రీన్ రివల్యూషన్ తీసుకు వచ్చారు. దీనిలో భాగంగానే ఆయన రెండు ముఖ్యమైన నిర్నయాయను తీసుకున్నారు వాటిలో1. దేశంలో ఉన్న ప్రతీ కాళీ స్థలంలో కూరగాయలు పండించడం, దాన్యం పండించడం 2. ప్రతీ ఒక్కరూ వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని సూచించారు.

హరిత విప్లవం లో లాల్ బహదూర్ శాస్త్రి కృషి

అంతేకాక దేశంలో హరిత విప్లవం, పాల విప్లవం వెనుక శాస్త్రి గారి కృషి ఎంతగానో ఉంది. రైతుల వద్ద జరుగుతున్న దోపిడీ ఆపడానికి జై జవాన్. జై కిసాన్ నినాదం తెరపైకి తీసుకు వచ్చారు.

లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం

ఇక అప్పట్లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలోనూ సైన్యానికి స్వేఛ్చనిచ్చారు. 1996 02:00 గంటలకు తాను తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన తరువాత ఆయన గుండె పోటుతో మరణించారని ప్రకటించారు. అయితే అప్పట్లో ఆయనపై ఎదో కుట్ర జరిగిందని ప్రజలు ఆరోపించారు.

Read Also .. తాటి బెల్లం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular