బుధవారం, జూలై 17, 2024
Homeజాతీయంరాహుల్ గాంధీ కి రెండేళ్ళ జైలు శిక్షవిదించిన సూరత్ కోర్టు

రాహుల్ గాంధీ కి రెండేళ్ళ జైలు శిక్షవిదించిన సూరత్ కోర్టు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్’సభ ఎన్నికల ప్రచారంలో మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ కి చెందిన ఒక ఎమ్మెల్యే రాహుల్ పై పరువునష్టం దావా వేశారు అయితే పలుమార్లు విచారణ జరిపిన సూరత్ కోర్టు తాజాగా రాహుల్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష విదిస్తునట్టు అదేశించింది.

2019 లోక్’సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో నిర్వహించిన భారీ భహిరంగ సభలో మోదీ పేరున్న వారంతా దొంగలుగా ఉంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు దీనితో బీజేపీ కి చెందిన పుర్నేష్ మోడీ సూరత్ కోర్టులో పరువునష్టం ధవావేసారు. అయితే నేడు శిక్ష పడిన కొంత సేపటికే రాహుల్ గాంధీ కి బెయిల్ మంజూర్ అయ్యింది.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular