గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాSalaar, Project k updates: మరొక పది రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్

Salaar, Project k updates: మరొక పది రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్

Salaar, Project k updates: సలార్ మరియు ప్రాజెక్ట్ కే వంటి భారీ చిత్రాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఆదిపురుష్ సినిమా అనుకున్న స్థాయిలో అందరినీ ఆకట్టుకోలేకపోవడంతో ఇపుడు అందరి దృష్టీ సలార్ మరియు ప్రాజెక్ట్ కే పైనే ఉంది. అయితే ఆదిపురుష్ తో డిసప్పాయింట్ లో ఉన్న ప్రభాస్ ఫాన్స్ కు ఇప్పుడు డబల్ ట్రీట్ ఇవ్వనున్నారు ప్రశాంత్ నీల్ మరియు నాగ్ అశ్విన్.

మరొక పది రోజుల్లో అంటే జూలై 03న ప్రాజెక్ట్ కే టైటిల్ ను అమెరికాలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడ Project k టైటిల్ అనౌన్స్ చెయ్యబోతున్నారు ఇక సలార్ నుండి టీజర్ ను జూలై 7న రిలీజ్ చెయ్యనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసలన్నీ ఈ రెండు సినిమాలపైనే ఉండడంతో వచ్చే జూలై నెల మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ జోష్ లో ఉండబోతున్నారు.

Read Also: ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటాది..లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular