శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటాది..లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే

ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటాది..లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే

ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు టాలివుడ్, బాలివుడ్ తో పాటు వరల్డ్ వైడ్ ఇప్పుడంతా ఆదిపురుష్ పై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రజ్ ని తట్టుకోలేని కొందరు బాలివుడ్ బడా హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ మరియు ఆదిపురుష్ సినిమాపై విషం వెళ్లగక్కుతున్నారు.

మొదట ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సమయంలో అత్యంత నేగిటీవ్ ప్రచారం చేసింది కూడా వీళ్ళే అయితే తరువాత వచ్చిన ఆదిపురుష్ ట్రైలెర్ అందరినీ ఆకట్టుకోవడంతో ఇప్పుడు డైరెక్ట్ ప్రభాస్ పై విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కేవలం రెండు సినిమాలకే పాన్ ఇండియా స్టార్ ఎలా అవుతాదంటూ విమర్శలు మొదలు పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీనికి కౌంటర్ గా ఒక నేరం చేసి సల్మాన్ ఎలా నేరస్తుడు అయ్యాడో అలాగే ఇదికూడా అంటూ బాలీవుడ్ బాబులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్.

prabhas fans
                         prabhas fans

గత కొంత కాలంగా ప్రభాస్ పర్సనాలటీ మరియు సినిమాలపై ఫేక్ రివ్యూస్ రాస్తూ…భారీ స్థాయిలో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేస్తూ భాలీవుడ్ లో ప్రభాస్ ను నేగిటీవ్ ఇమేజ్ ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు బాలివుడ్ ప్రభాస్ ఫ్యాన్స్ వీటిపై దీటుగా స్పందిస్తున్నారు.    

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular