గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాLust Stories 2: ప్రేక్షకులు బోల్డ్ సీన్స్ నే ఇష్టపడుతున్నారు...తమన్నా

Lust Stories 2: ప్రేక్షకులు బోల్డ్ సీన్స్ నే ఇష్టపడుతున్నారు…తమన్నా

Lust Stories 2: లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా వస్తున్న లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా మరియు తెలుగు MCA మూవీలో విలన్ గా నటించిన బాలివుడ్ నటుడు విజయ్ వర్మ కలిసి ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా రీలీజ్ అయిన ట్రైలర్ పై తమన్నా ఫ్యాన్స్ తో సహా పలువురు మండిపడుతున్నారు. దీనికి కారణం తాజా ట్రైలర్ లో మొత్తం బోల్డ్ సీన్స్ తో ఉండడమే అదికూడా తమన్నా లాంటి హీరోయిన్ ఇలాంటి వెబ్ సిరీస్ లు చెయ్యాల్సిన అవసరం ఏంటంటూ మండిపడుతున్నారు.

అయితే ఈ విషయం పై తమన్నా  స్పందిస్తూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇలాంటివే కావాలనుకుంటున్నారు వ్యూస్ కూడా వీటికే వస్తున్నాయ్ ఎప్పుడూ ఒకేలా ఉండడం కుదరదు అందుకే బోల్డ్ సీన్స్ చేస్తున్నానని తన లవర్ కూడా సపోర్ట్ గా నిలిచాడని ఓపెన్ గా చెప్పేసింది తమన్నా. ఇప్పటికే Jee Karadha వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ సీన్స్ లో నటించడంతో విమర్సల పాలయ్యింది.

Read Also..Salaar, Project k updates: మరొక పది రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్      

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular