ఆదివారం, మే 26, 2024
Homeటెక్నాలజీAmazon Prime Day Sale 2023: కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్న అమెజాన్

Amazon Prime Day Sale 2023: కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్న అమెజాన్

Amazon Prime Day Sale 2023: దిగ్గజ ఈ కామర్స్  సంస్థ అమెజాన్ 2023కి సంబందించి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ప్రారంభించింది. అయితే ఈ సేల్ ఈనెల 15 నుండి 16 వరకూ రెండు రోజులు మాత్రమె ఈ సేల్ కొనసాగుతుంది. గత కొంత కాలంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్   కోసం అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ ధర కూడా తగ్గించింది అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ Amazon Prime Day  ద్వారా మరింత మందిని ఆకట్టుకోవడానికి ప్రైమ్ డే సేల్ తీసుకు వచ్చింది అమెజాన్.

ఈ ప్రైమ్ డే సేల్ లో అనేక రకాల ప్రొడక్ట్లపై కల్లుచేదిరే భారీ డిస్కౌంట్ లతో యూజర్స్ ని తమవైపు తిప్పుకుంటుంది అమెజాన్. ఇక ఈ సేల్ లో భారీగా తగ్గిన ప్రొడక్ట్స్   విషయానికి వస్తే ఎప్పటినుంచో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న  iphone ప్రేమికులకోసం తగ్గింపు ధరలో ఇప్పడు

Amazon Prime Day Sale iphones

Iphone 14 128 GB-Blue రెగ్యులర్ ధర 79,990 ఉండగా ప్రైమ్ డే సేల్ లో 66,999 కి లబిస్తుంది. అయితే స్పెసిఫికేషన్స్  విషయాంకి వస్తే 128 GB,6.1 ఇంచెస్ డిస్ప్లే, అడ్వాన్స్  కెమేరా సిస్టం,4k Dolby Vision, A15 బయోనిక్ చిప్, 5-Core GPU తో పాటు iOS 16 వంటివి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇక ఇదే వేరియంట్ లో Exchange ఆఫర్ ను 55,000 వరకూ అందిస్తుంది.

Amazon Prime Day Sale Ear Buds

ఇక ఇయర్ బడ్స్  డిస్కౌంట్ విషయానికి వస్తే 2000రూపాయల లోపు బడ్జెట్ లో ఇది బెస్ట్ డీల్ అదే OPPO Enco Buds 2 దీని సాధారనధర 2500 ఉండగా ప్రైమ్ సేల్ డిస్కౌంట్ లో దీని ధర 1499 కే లబిస్తుంది. అదికూడా 28 గంటల బ్యాటరీ లైఫ్, మంచి నాయిస్ కేన్సిలేషన్ తో అతి తక్కువ ధరకే లబిస్తుంది.

Amazon Prime Day Sale Smart Watchs

స్మార్ట్ వాచ్ లలో beatXP Vega 1.43 inch, మరియు బ్లూటూత్ కాలింగ్ , 1000 నిట్స్ బ్రైట్ నెస్, ఫాస్ట్ చార్జింగ్ తో పాటు 24×7 హెల్త్ మోనిటరింగ్ తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ యొక్క సాదారణ ధర 2300 ఉండగా ఇపుడు ఆఫర్ లో దీని ధర 1799 కి లబిస్తుంది.

స్మార్ట్ వాచ్ లలో ప్రీమియం వాచ్ కావాలనుకొనేవారు Samsung Watch 4 యొక్క సాధారణ ధర 13,000 ఉండగా ఇప్పుడు ఆఫర్ లో దీని ధర 9,999 కే ఆఫర్ లో లబిస్తుంది.

Amazon Prime Day Laptop Deals

అమెజాన్ సేల్ లో ఒక మంచి ప్రీమియం ల్యాప్ టాప్ కొనాలనుకొనేవారికి భారీ డిస్కౌంట్ లో APPLE 2020 Macbook Air M1 -8GB/256 SSD తో 13.3 ఇంచుల డిస్ప్లే ,గోల్డెన్ కలర్, 8GB ర్యామ్, 2560X1600 పిక్సల్స్ రిజల్యూషన్ గల APPLE 2020 Macbook Air M1 సాధారణ ధర 99,900 ఉండగా ఇప్పుడు ఆఫర్ లో దీని ధర 75,990కే లబిస్తుంది.

ఇదే వేరియంట్ 512GB SSD గల వేరియంట్ సాధారణ ధర 1,10,900 ఉండగా ఆఫర్ లో ఇప్పుడు 1,09,900 కి లబిస్తుంది.  ఈ డిస్కౌంట్ తో పాటు ఎక్స్చేంజి ఆఫెర్, EMI, క్రెడిట్ కార్డ్ ఆఫర్ లు కూడా ఈ అదనంగా అందిస్తోంది. వీటితో పాటు వాషింగ్ మెషీన్స్ , టీవీలు, హోమ్ అప్లఎన్సేస్, తో పాటు మరిన్ని  ఆఫర్లను  అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగంగా అతి తక్కువ ధరలకే అందిస్తోంది. అయితే ఈ Amazon Prime Day Sale 2023 డీల్స్  16వ తారీకు వరకు మాత్రమె కొనసాగుతాయి.

Read Also….PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింకింగ్ పై కొత్త అప్డేట్

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular