అశ్లీలంగా పార్క్ లో డాన్స్ చేసినందుకు Samtuktha Hegde పై దాడి

0
252
samyuktha hegde
samyuktha hegde

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెందిన నటి సంయుక్త హెగ్డే కు నేడు గోర అవమానం జరిగింది. తాజాగా బెంగుళూరు లో ఒక పార్క్ లోకి వెళ్ళిన Samtuktha Hegde తో పాటు పలువురు మహిళలు అక్కడికి వచ్చారు. అయితే సంయుక్త హెగ్డే తన డాన్స్ ప్రాక్టీస్ నిమిత్తం తన షర్ట్ విప్పి స్పోర్ట్స్  దుస్తుల్లో డాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టడంతో అక్కడే వున్న కవితారెడ్డి అనే  మహిళ ఆమెను ముందుగా హెచ్చరించింది.

అయినా వినకపోవడంతో హీరోయిన్ పై దుర్భాషలాడి నీలాంటి వారి వాళ్ళ మహిళలు తలదించుకోవాల్సి వస్తుందని మందిపడిందామే అంతేకాక  స్పోర్ట్స్ బ్రా వేసుకుని డాన్స్ చేస్తావా అంటూ ఆమెపై దాడికి దిగింది.

అంతేకాక కన్నడ సినిమా నటులంతా డ్రగ్స్ కి అలవాటు పడ్డారని మండిపడిందామే. నటి Samtuktha Hegde పై చేసిన దాడిలో మహిళతో పాటు ఆ పార్కులోకి వచ్చిన పలువురు సంయుక్త రెడ్డితో పాటు తన స్నేహితులను తిట్టడంతో వీడియో రికార్డు చేస్తూ తమాపై ఎందుకు దాడి చేస్తున్నారో తెలియట్లేదని, తనపై చేసిన దాడికి ప్రూఫ్స్ ఉన్నాయని తెలిపిందామే.

అయితే అప్పటికే పోలీసులు సైతం అక్కడే వుండడం విశేషం. అయితే తనకు జరిగిన అన్యాయం పట్ల పోలీసులు తనకు న్యాయం చేస్తానని మాటివ్వడంతో అక్కడినుంచి వెళ్ళిపోయిన ఆమె తనపై జరిగిన దాడి వీడియో షేర్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.