శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాహరికృష్ణ టైటిల్ తో భరిలోకి దిగిన విక్రమ్ | vikram new movie

హరికృష్ణ టైటిల్ తో భరిలోకి దిగిన విక్రమ్ | vikram new movie

vikram new movie : విలక్షన నటుడు విక్రమ్ నటించిన స్వామి స్క్వేర్ తెలుగులో రిలీజుకు ముస్తాభవుతుంది దీనిని తెలుగులో ఇంచుమించు 6 కోట్ల రూపాయల వరకూ అమ్మినట్లు సమాచారం ఈమధ్య విక్రమ్ కు సరైన హిట్లు లేని నేపధ్యంలో 6 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు దీనికి దర్శకుడు హరి కావడంతో ఇంత రేటు పలికినట్లు సమాచారం.

ఇంకా దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు భానీలు అందిచడం కొంత కలిసొచ్చే అంశం ఇప్పుడు దీనిని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు తెలుగులో ‘సామి’ అనే టైటిల్ పెట్టినట్లు చెప్పారు.

 

2005 లో శంకర్ మరియు విక్రమ్ కలయికలో వచ్చ్సిన ‘అపరిచితుడు’ రికార్డులను తిరగరాసి విక్రమ్ కు బారీ హిట్ అందించింది. అపరిచితుడు తరువాత వరుసగా తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి కాని అవేవి విక్రమ్ కోరుకున్న విజయాన్ని అందిచలేకపోయాయి.

‘శివపుత్రుడు’ ‘నాన్న’ ‘ఐ’ లాంటి సినిమాలు విక్రమ్ కు పేరుతెచ్చిపెట్టాయి కాని అదృష్టాన్ని ఇవ్వలేకపోయాయి ఇక ఇప్పుడు రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

ఇక నటీ నటుల విషయానికొస్తే మహానటి తో బారీ హిట్ కొట్టిన హీరొయిన్ కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబి సింహా, ప్రభు వంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు ఇక తెలుగులో దీనిని బెల్లం రామకృష్ణారెడ్డి మరియు కవ్యవేనుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇంతకుముందు తెలుగులో వచ్చిన ‘స్వామి’ పేరుతో దివంగత హరికృష్ణ నటించారు కాని అది అంతగా విజయాన్ని సాదిచలేకపాయినా నటుడిగా ఆయనకి మంచి పేరుని తెచ్చింది. ఇప్పుడువస్తున్న ‘సామి’ విక్రమ్ కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular