ఊర్వశి రౌటేలా ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆశపడుతున్న చిన్నది. సామర్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ వంటి రొమాంటిక్ చిత్రాల్లో నటించినా పెద్దగా ఎవరు తనని పాటించుకోలేదు.. దాంతో కొన్ని రొమాంటిక్ కామెడీ సినిమాలు ట్రై చేసింది అవికూడా పనవ్వలేదు. సినిమాలో ఎన్ని అందాలు ఆరబోసినా స్టార్ హీరోఇన్ గా మాత్రం ఎదగలేపోతోంది ఈ అమ్మడు.
ఇక లాభంలేదనుకుందో ఏమో సోషల్ మీడియాలో తన అందాలతో దుమ్ము రేపుతోంది కరోనాతో భయపడుతూ షట్ డౌన్ లో ఉన్న కుర్రకారుకు కాకపుట్టిస్తోంది…