బుధవారం, జూలై 17, 2024
Homeజాతీయంవిమానంలో మల మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ..అదుపులోకి తీసుకున పోలీసులు

విమానంలో మల మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ..అదుపులోకి తీసుకున పోలీసులు

గత కొద్దికాలంగా విమానాలలో అనుచిత ప్రవర్తనలు చేస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కొందరు మద్యం మత్తులో చేస్తుంటే మరికొందరు విచక్షణ కోల్పోయి అనుచిత ప్రవర్తనలకు పాల్పడుతున్నారు తాజాగా ముంభై నుండి డిల్లీ వెళుతున్న విమానంలో ఒక వ్యక్తి నేలపై మల మూత్ర విసర్జన చేయడంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయానికిలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

విషయాన్ని గమనించిన అయిర్ హోస్టెస్ ఎంత హెచ్చరించినా పట్టించుకోకుండా వారిపై దుర్భాషలాడాడు దీనితో ఈ విషయాన్నీ పైలేట్స్ కి తెలపడంతో ఎయిర్పోర్ట్ అధారిటీ కి సేక్యురుటీ కి తెలియజేయడంతో విమానం దిగగానే అతన్ని అరస్టు చేసి అతనిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular