Tag: కరోనా

 • కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. కోవిడ్ పరీక్షలు ఎవరెవరికి చెయ్యాలంటే ..?

  కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. కోవిడ్ పరీక్షలు ఎవరెవరికి చెయ్యాలంటే ..?

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా ప్రమాదకరంగా విజృంభిస్తున్న నేపద్యంలో  వైరస్ సోకిన వాళ్ళు ఎవరనేది తెలుసుకోవడానికి మనకు  ఉన్న ఏకైక మార్గం అలాగే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తక్కువ సమయంలో ఎక్కువ శాతం కరోనా పరీక్షలు చేయడం ప్రస్తుతం ఇవి మన ప్రభుత్వాల ముందున్న సవాళ్లు ఈ రెండే. అయితే ప్రస్తుతం అధిక జనాభా కలిగిన మనలాంటి దేశంలో ఒకేసారి అందరికీ  కరోనా పరీక్షలు చెయ్యడం అనేది జరగని మరియు సాధ్యపడని విషయమనే చెప్పాలి. […]

 • శుభం.. కరోనా వాక్సిన్ టెస్ట్ సక్సెస్ .. ధర చాలా చౌకగా

  శుభం.. కరోనా వాక్సిన్ టెస్ట్ సక్సెస్ .. ధర చాలా చౌకగా

  కరోనా.. నేడు ఈ పేరు ప్రపంచ దేశాలన్నీ కుదేలైయ్యేలా చేసింది. ప్రజలను మానసికంగా భయభ్రాంతులను చేసి కంటిమీద కునుకు లేకుండా ప్రజలను వెంటాడుతోంది. మానవజాతి మనుగడను, స్వేచ్ఛనూ కబళించిన మహమ్మారి ఈ వైరస్. ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా, అన్నీ ముసేసినా కరోనా కేసుల సంఖ్య మాత్రంతగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉండటం ఇప్పుడు ప్రజలు అందరినీ మరింత కలవరపెడుతోంది.  కరోనా తన తీవ్రతతో  మానవజాతి మొత్తాన్ని  అతలాకుతలం చేస్తుంది. ఈ కరోనా వైరస్  ను అంతం […]

 • కేసీఆర్ సంచలన నిర్ణయం..ప్రజలందరికీ ఇంటి వద్దే వైద్య పరీక్షలు

  కేసీఆర్ సంచలన నిర్ణయం..ప్రజలందరికీ ఇంటి వద్దే వైద్య పరీక్షలు

  తెలంగాణా సీఎం కేసీఆర్ మాటలు ఎప్పుడూ ముక్కు సూటిగా ఉంటె తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయి. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రం లో కేసుల సంఖ్య అదికంగా పెరగడంతో పలుమార్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రతికుంటే తలో కుంత గెంజి తాగి బతకొచ్చు అంటూనే పలు రాష్ట్రాల సీఎంలు ప్రదానితో మాట్లాడినప్పుడు సైతం లాక్ డౌన్ పెంచాల్సిందేనని ప్రదానికి కరాఖండీగా చెప్పేశారు. KCR Press Meet మిగతా రాష్ట్రాల సీఎంలు ఆర్దిక మందగమనం నేపద్యంలో లాక్ […]

 • ఇక ఆ జిల్లాలో రోడ్లపైకి వస్తే… కరోనా టెస్ట్!

  ఇక ఆ జిల్లాలో రోడ్లపైకి వస్తే… కరోనా టెస్ట్!

  పోలీస్ హెచ్చరికలు …లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి తిరుగుతున్న ఆకతాయిలకు రకరకాల పద్ధతుల్లో శిక్షలు శ్రీకాళహస్తిపట్టణంలో కరోనా మహమ్మారి పట్టణ ప్రజలను అతలాకుతలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాళహస్తి పట్టణాన్ని 24 గంటల లాక్ డౌన్ విధించారు. పోలీసులు ప్రజల ఆరోగ్యం కోసం రాత్రీపగలూ కష్టపడుతుంటే కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ పాటించకుండా వీధుల్లో సవైరవిహారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో అలాంటి ఆకతాయిల ఆట కట్టించడానికి […]

 • ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు ..Devineni Uma

  ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు ..Devineni Uma

  రాష్ట్రంలో మెడికల్ టెస్టులు చేస్తున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా వీటిలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని Devineni Uma విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ కూడా పాజిటీవ్ కేసులున్నాయన్నారు. నేడు పెన్సన్ దారులకు 50 శాతం పెన్సన్ కట్ చేసి  5లక్షలు తీసుకునే మీ సలహాదారులకు మాత్రం కోటి మూడు లక్షలు విడుదల చేశారన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో హాస్పటల్స్ లో ఇతర జబ్బులకు సైతం వైద్యం చేయట్లేదని అందువల్ల నిన్న అనంతపురంలో 13 ఏళ్ల చిన్నారిని […]

 • మురికినీటి నమూనాలతో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు ఇలా..

  మురికినీటి నమూనాలతో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు ఇలా..

  ప్రస్తుతం ఉన్న కరోనా లెక్క తేల్చాలన్నా దాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా కట్టడి చెయ్యాలన్నా ఉన్న ఒకే ఒక్క మార్గం కరోనా పరీక్షలు అదికంగా పెంచడం. యావత్ ప్రపంచం ముందున్న సవాల్ ఇదొక్కటే ఈ విషయాన్నే నేడు ఎక్సపర్ట్స్ కూడా పదే పదే చెబుతున్న మాట కొవిడ్-19 మహమ్మారి తీవ్రతను పూర్తిస్థాయిలో మనం  తెలుసుకునేందుకు ఇదిఒక్కటే గొప్ప మార్గం. కానీ  ఎక్కువజానాభా ఉన్న  దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్​లో ప్రతి ఒక్కరికీ  కరోనా పరీక్షలు చెయ్యడం […]

 • మధ్యప్రదేశ్ లో కరోన వచ్చిన వ్యక్తి ..విందు పాల్గొన్న వారిలో 10 మందికి పాజిటీవ్..

  మధ్యప్రదేశ్ లో కరోన వచ్చిన వ్యక్తి ..విందు పాల్గొన్న వారిలో 10 మందికి పాజిటీవ్..

  మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి విందు ఇచ్చాడు ఆ విందులో పాల్గొన్నవారిలో 10 మందికి కరోనా ఉందని నిర్ధారణ కావడంతో ఇప్పుడు మళ్ళీ  కలకలం రేగింది ప్రస్తుతం ఆ విందులో పాల్గొన్న వారిని అలాగే వాళ్ళు సన్నిహితంగా మెలిగినవారిని కలిపి ఏకంగా 25000 మందిని కోరెంటెన్లో ఉంచారు. మధ్యప్రదేశ్ లోనే మూరేనా నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్ లో ఒక హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు ఈ మధ్య వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇక్కడికి […]

 • కరోనా దెబ్బకు డాక్టర్లు రాజీనామా

  కరోనా దెబ్బకు డాక్టర్లు రాజీనామా

  కరోనా మహమ్మారి దెబ్బకి వింత సంఘటనలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఎలా అంటుకుంటుందో అని ప్రజలు భయంతో అందరూ అప్రమత్తంగా భయంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రల్లో కూడా కరోనా వైరస్ పంజా అధికంగా విసురుతున్న వేళ వైరస్ సోకుతుందనే భయంతో కామారెడ్డి లో  డాక్టర్లు ఆరుగురు ఒకేసారి రాజీనామాలు చేశారు. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూ పరిస్థితి ఉద్రిక్తంగా చేస్తున్నాయని ఆ మహమ్మారి తమకూ సోకుతుందనే ఆందోళన వ్యక్తంచేశారు డాక్టర్లు. ఇంట్లో కూడా […]

 • రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నమోదైన ప్రాంతాల వివరాలు

  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నమోదైన ప్రాంతాల వివరాలు

  రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది ఈ కరోనా మహమ్మారి. ప్రభుత్వంఎంత కట్టడి చేసినా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉన్న జిల్లాలను రెడ్ జోన్ పరిదిలోకి తీసుకుని ఆయా ప్రాంతాలపై  పోలీసులు కఠిన ఆంక్షలు విదిస్తున్నారు. ఎయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆయా ప్రాంతాలలో తిరగడంతో కరోనా వ్యాప్తి చెందడంతో. దీనిని గమనించిన ఆంధ్రప్రదేశ్ […]

 • కరోనా విశ్వరూపం ఇలా ఉంది చూస్తే షాక్ అవుతారు

  కరోనా విశ్వరూపం ఇలా ఉంది చూస్తే షాక్ అవుతారు

  విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని వైరస్ చుట్టేస్తోంది. దీని వల్ల అభివ్రుద్ధి చెందిన దేశాలు కూడా విలవిలలాడిపోతున్నాయ్. ఎక్కడ చూసినా కరోనా కరోనా ఈ పేరు ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పది లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 50 వేలకు పైగా జనం ఉసురుకోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా లెక్కలు ఇలా ఉన్నాయి.  ఇప్పటివరకూ  ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నమోదైన కరోనా కేసులు అంతేకాక మరణాల వివరాలు అమెరికాలో శుక్రవారం నమోదైన కేసులు […]