రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది ఈ కరోనా మహమ్మారి. ప్రభుత్వంఎంత కట్టడి చేసినా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉన్న జిల్లాలను రెడ్ జోన్ పరిదిలోకి తీసుకుని ఆయా ప్రాంతాలపై పోలీసులు కఠిన ఆంక్షలు విదిస్తున్నారు.
ఎయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆయా ప్రాంతాలలో తిరగడంతో కరోనా వ్యాప్తి చెందడంతో. దీనిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా కరోనా పాజిటీవ్ కేసులు ఉన్న ప్రాంతాల జాబితాని విడుదల చేసింది. దీనిలో డిస్ట్రిక్ట్ మరియు టౌన్, వయస్సు, జెండర్ వంటి డేటా విడుదల చేసింది. దీనివల్ల మిగతా వ్యక్తులు.. జాబితాలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా నమోదైన ప్రాంతాల లిస్ట్
