మంగళవారం, జూన్ 6, 2023
HomeరాజకీయంTimes of India సర్వే లో జగన్ కు భారీ షాక్ ఇచ్చిన ప్రజలు

Times of India సర్వే లో జగన్ కు భారీ షాక్ ఇచ్చిన ప్రజలు

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తైన సమయంలో Times of India Poll నిర్వహించింది. ప్రధానంగా ఈ Poll లో

1) జగన్ మూడేల్ల పాలన ఎలా ఉంది

2) ప్రస్తుతం ఏపీ లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు

3) జగన్ ప్రభుత్వం ఏపీ ని అబివృద్ది క్రమంలో నడిపిస్తుందని బావిస్తున్నారా

4) జగన్ ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి లను సమంగా నిర్వహిస్తుందా

5) అవినీతి లేని పాలనను జగన్ ప్రభుత్వం అందిస్తుందా

6) స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది

7) ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నేరవేర్చారా

8) అప్పులు చేయడం వల్ల ఏపీ మరో శ్రేలంక అనే వాధనను ఏకీభవిస్తారా

9) జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన మీకు సమ్మతమేనా

10) రాభోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పోటీతో వైసీపీని వోడిస్తాయని భావిస్తున్నారా వంటి 10 అంశాలతో తాజాగా Times of India Poll నిర్వహించింది.

అయితే  తాజాగా Times of India Poll లో జగన్ సర్కారుకు ప్రజలు గట్టిగానే షాక్ ఇచ్చారు. సుమారు 54 % జగన్ ప్రభుత్వ పాలన, సంక్షేమం, ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ, ఎమ్మెల్యేల పనితీరు మొదలగు అంశాలపై జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఈ పోల్ లో పాల్గొనగా పాలన పై  సుమారు 34% మంది మాత్రమె నచ్చిందని పోల్ లో పాల్గొన్నారు.

దావోస్ పర్యటన నుండి జగన్ వచ్చీ రాగానే జగన్ దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఏకంగా రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని ఇప్పటికే వూకదంపుడు ప్రచారం మొదలు పెట్టేశారు. అయితే ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువే మా ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాలల్లోనే నేరవేర్చేసిందని వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు సజ్జల కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

దీనితో జగన్ ప్రభుత్వం చెప్పే కబుర్లకు చేసే పనులకూ ఎంత తేడా వుందో తాజాగా ఈ సర్వే నే ఒక నిదర్సనం. అదికూడా 8.15 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రభుత్వ పధకాలపై పబ్లిసిటీ చేయించుకునే మీడియా లోనే జగన్ కు ఈ స్థాయిలో షాక్ తగలడం ప్రజల్లో జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందనేది దీనితోనే అర్ధం అవుతుంది. 

ఇవి కూడా చదవండి

  1. వైసీపీ ఎమ్మెల్యేలను చీకోడుతున్న జనం…జగన్ ఏపీ అసంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా? 
  2. చివరికి జగన్ ప్రయాణం “అమ్మఒడి” లోకేనా
  3. 10 ఏళ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేసేసాం … సజ్జల

 

RELATED ARTICLES

Most Popular