గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాSalaar Teaser: సలార్ టీజర్ తో ఊచకోత మొదలుపెట్టిన ప్రభాస్

Salaar Teaser: సలార్ టీజర్ తో ఊచకోత మొదలుపెట్టిన ప్రభాస్

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఊపిరి బిగబెట్టుకుని వెయిట్ చేసిన సలార్ టీజర్ రానే వచ్చింది. మొత్తం టీజర్ నిడివి 1 నిమిషం 46 సెకన్లు పాటు ఉన్న ఈ టీజర్ స్టార్టింగ్ లో గ్యాంగ్స్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున టిన్నూ ఆనంద్ ను చట్టుముట్టే సీన్ తో స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఇంగ్లీష్ నో కన్ఫ్యూజన్ అంటూ సింహాలూ, చిరుతలు,పులులు. ఏనుగలు చాలా ప్రమాదకరమైనవి కాని అవి జురాసిక్ పార్క్ లో కాదు అనే డైలాగ్ తో Salaar Teaser స్టార్ట్ అవుతుంది.

తరువాత ప్రభాస్ కత్తులతో నరికే సీన్ తో పాటు ప్రభాస్ ఫేస్ ఊర్తిగా చూపించక పోయినా ఫైట్ సమయంలో రక్తంతో తడిసిన ప్రభాస్ పిడికిలిని రెండు సెకన్ల పాటు చూపించారు డైరెక్టర్. ఇక మిగతా సీన్స్ విషయానికి వస్తే టీజర్ చాలావరకూ బ్లాక్ తీమ్ లోనే కనిపించగా గ్యాంగ్ స్టర్స్ తో యాక్షన సీన్స్ సూపర్ అని చెప్పాలి పృద్విరాజ్ సుకుమారాన్ ను ఒక్క సెకన్ మాత్రమె చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతీ ఫ్రేమ్ నూ ఎలివేట్ చేసేదిగా అద్భుతంగా ఉంది.

సలార్ టీజర్ మొత్తం పరిసేలిస్తే బ్యాక్డ్రాఫ్ కేజీఎఫ్ ను గుర్తు చేస్తూనే కేజీఎఫ్ కు లింక్ చేస్తూ తీసిన సినిమాగా తెలుస్తుంది. 1.46 నిమిషాల పాటు సాగిన టీజర్ చూస్తే ఇప్పట్లో ఈ సినిమాతో ప్రభాస్ రికార్డులు చేరిపేవారు ఉండరనే చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు పాట్స్ గా వస్తుండగా మొదటి పార్ట్ సలార్ Part1-Ceaseefire గా వస్తుంది.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular