కళ్ళు చెదిరే ఫ్యూచర్స్ తో రాబోతున్న Redmi Note 11 Pro

0
110
Redmi Note 11 Pro specifications in telugu
Redmi Note 11 Pro specifications in telugu

రెడ్మి ఫోన్ త్వరలో రిలీజ్ చేయబోయే Redmi Note 11 Pro.. రెడ్మి ఫోన్ లలో ఇప్పటిదాకా వచ్చిన ఫోన్ లు ఒక ఎత్తు అయితే  ఈ ఒక్క ఫోన్ ఒక ఎత్తు. ఇక దీని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఈ ఫోన్ 12 జిబి ర్యామ్ మరియు 156 జిబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లబిస్తుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనక వైపు గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

ఇక టైప్ C USB, 60 వాట్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, డాల్బీ అట్మాస్ స్పీకర్, డిస్ప్లే సెన్సార్ ఫింగర్ ఫ్రింట్, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్, 6.6’’ డైనమిక్ అమోల్ద్ డిస్ప్లే, ఇక ప్రోసేసోర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 890 ప్రోసేసర్ మరియు డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ తో ఇవ్వనున్నారు.

దీనిలో పెంటా కెమేరాతో కూడిన  140 మెగా పిక్సల్స్ ఇవ్వనుండగా మిగిలిన మూడు కెమెరాలు 48 + 16+ 8 పిక్సెల్స్ తో రానుంది. కెమెరా లో 25 X జూమింగ్ పవర్ ఇస్తున్నారు. దీనితో 8k క్వాలిటీతో వీడియో రికార్డ్ చేసుకునే సదుపాయం అందించనుంది.

ఇక దీనిలో 3D ఫోటో కేప్చర్ చేసుకునే సదుపారం అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 తో పనిచేయనుంది. గేమింగ్ ప్రియులకు అనుకూలంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో గేమింగ్ పెర్ఫార్మ్మేన్స్ ను అద్బుతంగా ఆస్వాదించేలా ఉండనుంది.

ఇక సెక్యురిటీ విషయానికి వస్తే ఆన్ డిస్ప్లే ఫింగర్ ఫ్రింట్ తో పాటు 3D ఫేస్ రికగ్నేషన్ వంటి ఫ్యూచర్స్ ఇవ్వనుంది. దీనిలో 3.5ఆడియో జాక్ సపోర్ట్ తో డాల్బీ అట్మాస్ 3D సౌండ్ ఫ్యూచర్ అందిస్తుంది. ఇక ఈ ఫోన్ ఇండియాలో త్వరలో రిలీజ్ కానుంది.