త్వరలో రాబోయే Realme X3 ఫ్యూచర్స్ లీక్.. స్పెసిఫికేషన్స్ ఇవే

0
191
Realme X3 specifications in telugu
Realme X3 specifications in telugu

Realme నుంచి  త్వరలో తన కొత్త మోడల్ ఫోన్ Realme X3 త్వరలో లంచ్ కాబోతుంది. ఈ ఫోన్ చైనా లో అఫీసియల్ గా ఈ నెల 25ను రిలీజ్ కాబోతోంది. ఇక ఇండియాలో జూన్ మధ్యలో లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫోన్ కి సంబందించిన కొన్ని స్పెక్స్  ఆన్లైన్ లో  లీక్ అవ్వడంతో ఈ ఫోన్ రీలీజ్ పై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Realme X3 డిస్ప్లే విషయానికొస్తే 6.67 అంగుళాల డిస్ప్లే తో వస్తున్న ఈ ఫోన్ ఫుల్ హెచ్ డీ ప్లస్ తో పాటుగా సూపర్ ఏమ్యులేషన్ పేనల్ అందించనున్నారు.

Realme X3 specifications

డిస్ప్లే లో మేజర్ అప్డేట్ గా 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు సింగల్ పంచ్ హోల్ ను డిస్ప్లే లో పొందుపరిచారు. అయితే దీనిని టాప్ లెఫ్ట్ కార్నర్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది.

ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మినహా ఎటువంటి ఫిజికల్ ఫింగర్ఫ్రింట్ స్కానర్ దీనిలో ఇవ్వలేదు. ఇక పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్ డ్రాగన్ 765 చిప్ సెట్ దీనిలో అందిస్తున్నారు. ఈ చిప్ సెట్ డ్యూయల్ 5జి కనక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

అంతే కాక ఇది చాలా పవర్ ఫుల్ చిప్ సెట్ 2.6 గిగా హెడ్జ్ తో గేమింగ్ ప్రియులకు ఎటువంటి ఫ్రాక్త్యువేషణ్ లేకుండా స్మూత్ గా రన్ అవుతుంది. ఇక ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్ 4X ర్యామ్ ఇందిలో పొందిపరిచారు.

ఇక స్టోరేజ్ అయితే యుఎఫ్ఎస్ 3.0 అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే డ్యూవల్ ఫ్రెంట్ కెమేరాలు 32 +8 ఏఐ సేల్ఫీ కెమేరా  అయితే డ్యూవల్ రేర్ బ్యాక్ కేమేరాలను అందిస్తుంది.

దీనిలో ప్రైమెరీ కెమెరా 108 మెగాపిక్సేల్స్ తో రానుంది  అయితే మిగతా మూడు కెమెరాల ఎంత ఫిక్షెల్స్ అందిస్తుందో ఇప్పటిదాకా బయటకి తెలియరాలేదు. అయితే ఈ ఫోన్ ద్వారా అతి తక్కువ ఎఫేచర్ 1.8 తో హైడైనమిక్ రేంజ్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

ఇక బ్యాటరీ విసయానికొస్తే 5500 mh బ్యాటరీ తో పాటు ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది. ఇక ఈ ఫోన్ బ్లాక్ కలర్లో మాత్రమె రిలీజ్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ సుమారు 20 వేల రూపాయల వరకూ ఉండనుంది. ఇక ఈ ఫోన్ రిలీజ్ డేట్ జూన్ మద్యలో రిలీజ్ అయ్యే అవకాశముంది.