Payal Rajput Rx100 తో సినిమాతో కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ పంజాబీ అమ్మడు. RX100 తరువాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది వాటిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ ఉండటం విశేషం. పాయల్ రాజ్ పుట్ మొదటి సినిమాలోనే అందాల ఆరబోత లిప్ లాక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. మరోవైపు నిజాయితీగల ప్రేమికుడి జీవితంతో ఆడుకున్న అవకాశవాదిలా కూడా కుర్రాళ్ల కోపానికి కారణమైంది కానీ చివరికి పాయల్ రాజ్ పుట్ Rx100 సినిమాలో మంచి నటన కనబరిచింది.
ఇప్పుడు ఈ ముద్దులగుమ్మ గురించి ఎందుకింత స్టోరీ అనుకుంటున్నారా దీనికి కారణం ఉంది. లాక్ డౌన్ లో అన్నీ స్తంభించి పోయాయి కానీ పాయల్ మాత్రం తన అందానికి లాక్ వెయ్యడంలేదు మొన్న పిల్లో డ్రెస్ తో అందాలు ఆరబోస్తే ఈ రోజు కేవలం న్యూస్ పేపర్ తో ఒంపుసొంపులను ఒలకబోస్తోంది.


ఇప్పుడు పాయల్ హాట్ ఫోటోలు నెటిజన్స్ ని ఉర్రుతలూగిస్తున్నాయ్. పైగా ఈ ఫోటోలను తన ఇన్ స్టార్ లో పోస్ట్ చేసి నా అవుట్ ఫిట్ ఎలా ఉంది అని ఫాలోవర్స్ కి ఫ్రీ షో చేసింది పాయల్ ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.