ఆదివారం, మే 26, 2024
Homeసినిమాహీరో నికిల్ పెళ్లి వాయిదా ఎందుకో తెలుసా

హీరో నికిల్ పెళ్లి వాయిదా ఎందుకో తెలుసా

హీరో నికిల్ పెళ్లి వాయిదా పడింది భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే అన్నీ కుదిరితే ఈ సమ్మర్ లో పెళ్లి పీటలెక్కాలనుకున్నాడు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉండడంతో కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకూ తనపెళ్లిని వాయిదా వేస్తునట్లు తెలిపాడు. పెళ్ళికి వచ్చేవారు తమ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉండాలి. ఇలాంటి సమయంలో పెళ్ళిలో కరోనా స్ప్రెడ్ అయితే అది చెరగని మచ్చగా నిలిచిపోతుంది అందుకే పెళ్లి వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

అయినా ప్రస్తుతం ప్రజలు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దానితో పోలిస్తే ఇదేమి పెద్ద విషయం కాదనాడు. ప్రస్తుతం నికిల్ కార్తికేయ 2 సినిమా చేస్తునాడు. రీసెంట్ గా వచ్చిన కాన్సెప్ట్ వీడియో అందరినీ ఆకట్టుకుంది.  కరోనా ప్రభావంతో రాష్ట్రంలో అనేక పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. కొంతమంది తక్కువ మందితోనే కానిచ్చేసారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పెళ్ళిళ్ళ పై షరతులతో కూడిన వెసులుబాటు నిచ్చింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular