గురువారం, సెప్టెంబర్ 29, 2022
HomeసినిమాMega Family లోకి ఇంకో కొత్త వ్యక్తి రాబోతున్నాడు...ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు!

Mega Family లోకి ఇంకో కొత్త వ్యక్తి రాబోతున్నాడు…ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు!

Mega Family లో చిన్నదైన ఈ అల్లరి పిల్ల నీహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. రీసెంట్ గా నిహారిక తన  Instagram ద్వారా తనకు కాబోయే భర్త ఫొటోస్ పెడుతూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తమ్ముడు నాగబాబు ఒక ప్రెస్స్ మీట్ లో ఈ ఏడాది లో మా నీహారిక పెళ్లి చేసేస్తాం అని అన్నారు కానీ ఇంత త్వరగా పెళ్లి ఫిక్స్ చేస్తారు అనుకోలేదు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ! ఈ పెళ్లి సంబంధం కుదరించింది నీహారిక  పెద నాన్న చిరంజీవి నే. చిరంజీవి వాల్ల నాన్నగారికి వరుడు వాల్ల అమ్మ వాల్ల నాన్నగారు స్నేహితుడు అలా చిరంజీవి కి వరుడు వాల్ల నాన్నగారికి మంచి స్నేహం ఉంది. వీరు ఎప్పుడూ టచ్ లో ఉండేవారంట రీసెంట్ గా ఒకసారి వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడి స్నేహ బంధం కాస్త మంచి బందుత్వంగా మారింది.

నీహారిక చిరంజీవిని పెద్ద డాడీ అని పిలుస్తుంది. చిరంజీవి కూడా నిహారికని తన సొంత కూతురిలా అన్ని బాగోగులు చూస్తారు. ఆ పెద్దరికం తోనే నీహారికకి బాధ్యతగా  ఒక మంచి పెళ్లి సంబంధం చూశారు. వరుడు పేరు  వెంకట చైతన్య జొన్నలగడ్డ ఇతను గుంటూరు జిల్లా కు చెందిన వాడు. ఇతని ఫ్యామిలీ రాజకీయాల్లో బిజినెస్స్ లో బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ గా తెలుస్తోంది.

ఇతను ఇప్పుడు ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎక్సువటివ్ గా పని చేస్తున్నారు. చైతన్య కి ట్రావెలింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని తన  Instagram ద్వారా తెలిసింది. తనకి Watches అంటే బాగా ఇష్టం. వీళ్ళ నాన్న ప్రభాకర్ రావు గారు గుంటూరులో IG స్థానంలో పని చేస్తున్న మంచి IPS officer. ఇంత మంచి గొప్ప సంబంధం దొరికినందుకు mega family అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular