ప్రముఖ మోడల్ బాలివుడ్ నటి పూనం పాండే పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విదించారు అయితే ఈ లాక్ డౌన్ ను పూనం పాండే బ్రేక్ చేసి తన కారులో మెరీన్ డ్రైవ్ లో బయట తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని ఐపీసి సెక్షన్ 269, 188 51B ల కింద ఆమెపై కేసు నమోదుచేసి కారును స్వాదీనం చేసుకోవడంతోపాటు పూనం పాండేను అరెస్టు చేసారు.
ఈ కేసు నేషనల్ డిజాస్టర్ యాక్ట్ లోకి వస్తుందన్నారు. తనతో పాటు ఉన్నతన ఫ్రెండ్ శ్యామ్ ఆహ్మద్ పై కేసు నమోదు చేసారు. అయితే పూనం పాండే 2011 లో భారత్ కప్ గెలిస్తే న్యూడ్ బయటికి వస్థానని సంచలన కామెంట్స్ చేసింది.