గురువారం, మార్చి 30, 2023
Homeసినిమాచీర కట్టడం నేర్చుకుంటున్న నిహారిక | Mega Family Daughter wear saree

చీర కట్టడం నేర్చుకుంటున్న నిహారిక | Mega Family Daughter wear saree

నిహారిక కొణిదెల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. Mega Family నుండి నిహారికా పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తాను ప్రేమించిన వ్యక్తి చైతన్య గురించి ఒక్కొక్క విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్న నిహారిక తన లేటెస్ట్ ఫొటోస్ ను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మా ఇద్దరి కుటుంబాలు మా వివాహానికి అంగీకరించిన విషయం తెలియజేస్తూనే కరోనా భయంతో చాలా మంది వివాహ వేడుకలు వాయిదా వేసుకుంటున్నారు.

కానీ తన పెళ్లి వేడుక జరగటానికి కుటుంబసభ్యులంతా సన్నద్ధమయ్యారని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ తెలియజేసింది. అంతే కాదు తన తల్లితో సారీ కట్టించుకున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోస్ లో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తున్నారు ఇక సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి తల పెళ్లి వార్తతో Mega Family ఫుల్ కుషీగా ఉండగా ఆమెమాత్ర  ఎంతోమంది కుర్రాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు.

RELATED ARTICLES

Most Popular