శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంజైలు నుంచి ఆస్పత్రికి పాపం అక్కడేమో కరోనా ఘంటిక .. పాపం లాలూ

జైలు నుంచి ఆస్పత్రికి పాపం అక్కడేమో కరోనా ఘంటిక .. పాపం లాలూ

ఝార్ఖండ్​ రిమ్స్​ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. అక్కడ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత, బిహార్​ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఓ రోగికి కరోనా సోకడం కలకలం రేపింది​.. చికిత్స తీసుకుంటున్నారు.

ఆ ఆస్పత్రిలో ఓ రోగికి కరోనా పాజిటివ్​గా అని తేలింది. అయితే కరోనా సోకిన ఆ వ్యక్తికీ  చికిత్స అందించిన డాక్టర్​ ఉమేష్​ ప్రసాద్ లాలూను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులు, డాక్టర్స్ అప్రమత్తమయ్యారు. ఇక అక్కడ వైద్యులంతా క్వారెంటెన్ వైద్యులందరినీ క్వారంటైన్​ అయ్యారు .

లాలూకు ప్రసాద్ కి కరోనా పరీక్షలు ​ చేసే అవకాశం ఉంది. ఇక లాలూ జైలు నుంచి ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే.  జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ కొంతకాలంగా అనారోగ్యాంతో బాధపడుతున్నారు. ఝార్ఖండ్​ రాంచీ నగరంలోని రిమ్స్​ లోని పేయింగ్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక లాలూప్రసాద్ ను చూసుకుంటున్న డాక్టర్స్ బృందాన్ని  క్వారంటైన్​కు పంపించారు. వాళ్లందరికీ కరోనా పరీక్షలు నిత్వహించే చర్యల్లో భాగంగా వారి నమూనాలు సేకరించారు. ఈ సంఘటనతో అక్కడి అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular