గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeఅంతర్జాతీయంఅక్షరాస్యత వెనుక అసలు కథ ఇది.... | International Literacy Day

అక్షరాస్యత వెనుక అసలు కథ ఇది…. | International Literacy Day

International Literacy Day ఆంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్బంగా అందరికి శుభాకాంక్షలు… అందరికి కనీసం చదవడం, సంతకం చేయడం, ఇవి అక్షరాస్యతగా చెబుతుంటారు. అయితే అసలైన అక్షరాస్యత అంటే చదవడం రాయడంతో పాటు విజ్ఞనాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంతో పాటు ముందుకు వెళ్లడం అని కొందరిమాట.

ఈ నేపథ్యంలోనే వీటినన్నిటిని క్రమబద్దీకరిస్తూ 1965వ సంవత్సరంలో నవంబర్ 17వ తేదీ యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ ముగిసిన తరువాత అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం అనౌన్స్మెంట్ జరిగింది. తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సెప్టెంబర్ 8 న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

అయితే మన దేశంలో అక్షరాస్యత అనేది మరింత మెరుగుపడాల్సుంది. అక్షరాస్యత ప్రాధాన్యతని ఉపాధ్యాయులు, చదువుకున్నావాళ్లు అందరికి తెలియజెప్పి మనం ముందుకెళులతూ మన దేశాన్ని అభివృద్ధిపదంలో మరింత ముందుకు నడిపించాలి. అక్షరాన్ని అందిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధిలో ప్రపంచంతో మన దేశ ప్రజలు పోటీపడగలం.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular