శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeఅంతర్జాతీయంఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ విజయం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ విజయం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎప్పటినుంచో శాశ్వత సభ్యుత్వం కోసం ఎప్పటినుంచో భారత్ ప్రయత్నాలు చేస్తుంటే దీనికి చైనా కొన్ని కారణాలు చూపి భారత్ కు ఈ సభ్యుత్వం రాకుండా అడ్డుపడుతుంది. అయితే 2021-2022 సంవత్సరానికి గాను భద్రతా మండలిలో “తాత్కాలిక” హోదాలో సభ్యుత్వం దొరికింది. నిన్న జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికలలో ఇదు తాత్కాలిక సభ్య దేశాల జరిగిన ఎన్నికలలో భారత్ గెలుపొందింది.

అయితే ఈ ఎన్నికలలో భారత్ మాత్రమె పోటీపడడంతో ఏకగ్రీవంగా విజయం సాదించింది. ఓటింగ్ కి 192దేశాలు పాల్గొనగా 184వోట్లు దక్కాయి. ఇప్పటివరకూ భారత్ ఎనిమిదసార్లు భద్రతామండలికి ఎన్నికైంది. భారత్ భద్రతామండలిలో విజయం సాదించడానికి సహకరించిన దేశాలకు ప్రదాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. శాంతి, సమానత్వం మరియు బద్రత వంటి అంశాల్లో మిగతా దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. శాశ్వత సభ్యుత్వానికి మాత్రం చైనా తన వీటో అదికారాన్ని ఉపయోగించి భారత్ కు ఈ సభ్యుత్వానికి అడ్డుపడుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular