శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023
Homeహెల్త్బ్రోకలీ మరియు వాటి ఉపయోగాలు | Health Benefits of Broccoli

బ్రోకలీ మరియు వాటి ఉపయోగాలు | Health Benefits of Broccoli

నేడు  బ్రోకలీ అనగానే చాలా వరకు అందరు అది క్యాబెజీ నా లేక క్యాలిఫ్లవరా అని ఆలోచిస్తూ ఉంటారు తర్వాత అది వాటి లోనే ఒక రకం అని తెలిసాక దాన్ని ఎలా తినాలి పచ్చిగా తినాలా లేదా వండుకొని తినాలా అని మళ్ళీ  కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి.

ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూద్దాం. బ్రోకలీ లో చాలా విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ మరియు యాంటిఆక్సిడాంట్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బ్రోకలీని ఎప్పుడూ పచ్చిగానే మన ఆహరం లో తీసుకోవడం మంచిది. దాన్ని వండడం వల్ల తొంబై శాతం వరకూ అందులో ఉండే  పోషకాలని కోల్పోతుంది.

బ్రోకలీ ని పచ్చి గా తినటం వల్ల ఎటువంటి గుండె జబ్బులు, కాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు మన దరి చేరకుండా అది రక్షిస్తుంది. అంతే కాకుండా ఈ బ్రోకలీ ని తినటం వల్ల ఎముకలు ఎప్పటికీ కూడా బలంగా ఉంటాయి మరియు చర్మం యవ్వనంగా కాంతి వంతంగా ఉంటుంది.

దీనిని తినటం వల్ల మన ఆరోగ్యం ఎప్పటికి మనల్ని వదిలి వెళ్ళదు. కాబట్టి ఈ సారి మిగితా కూరగాయలతో పాటు బ్రొకోలి ని కూడా కొనండి ఆహారంగా తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular