శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023
HomeసినిమాHappy Birthday Satya Dev | పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యదేవ్

Happy Birthday Satya Dev | పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యదేవ్

Happy Birthday Satya Dev : ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలలో యాక్టర్ సత్యదేవ్ ఒకరు. చేసిన సినిమాలు చిన్న సినిమాలైనా సత్యదేవ్ కథ ఎంచుకున్నాడంటే దానికి తిరుగుండదు అనే నమ్మకం ప్రేక్షకులలో బలంగా ఉంది.

అంతేకాక కథతో పాటు సత్యదేవ్ చేసిన ప్రతీ సినిమాలోనూ అదుభతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ప్రధానంగా బ్లఫ్ మాస్టర్ లో సత్యదేవ్ నటన అద్భుతం అనే చెప్పాలి ఇక డైలాగ్స్ పరంగా తనదైన స్టైల్లో ఉంటాయి. “డబ్బుని మనం సంపాదిస్తే డబ్బే.. డబ్బుని సంపాదిస్తుంది” అనే డైలాగ్ సత్యదేవ్ పెర్ఫారార్మెన్స్ కి నిదర్శనం.

ఇక తాజాగా వచ్చిన “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” సినిమా లో తన నటనతో మంచి మార్కులు కొట్టేసాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే  మరో వైపు “లాక్డ్” అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. నేడు ఆ టాలెంటెడ్ హీరో పుట్టినరోజు కావున టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular