ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమావరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న Gopichand

వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న Gopichand

Gopichand తాజాగా నటిస్తున్న సినిమా చాణక్య ఫుల్ యాక్షన్ స్పైత్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో గోపీచంద్ రా ఏజెంట్ గా నటిస్తున్నాడు దీనిలో హీరోయిన్ గా మేహ్రీన్ నటిస్తుండగా తిరు డైరెక్షన్ వహిస్తున్నారు.

టీజర్ ను చిత్రబృందం ఈ నెల 9న విడుదల చేసారు. దీనిలోని యాక్షన్ సీన్స్ మరియు గోపీచంద్ ను హైలైట్ చేస్తూ వచ్చే సీన్స్ అద్బుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ టీజర్ కు మంచి స్పందదన లబించింది.

అయితే ఈ సినిమా చేస్తూనే ఇంకో సినిమాను లైన్లో పెట్టేసాడు ఈ మాస్ హీరో. దీనికి బిను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షాట్ కూడా మొదలుపెట్టేసారు. సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న Gopichand చాణక్య సినిమాపైనే తన ఆసలన్నీ పెట్టుకున్నాడు.

తాజాగా తన రెండో కుమారుడు పుట్టినరోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే దీనికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి విశెష్ తెలిపారు ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లు గోపీచంద్ కు ఫ్రెండ్స్ కావడంతో ఆడియో ఫంక్షన్ కి వీరిలో ఒకరు వచ్చే అవకాసం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ చిత్రానికి సంబందించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ముందు అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సైరా నరసింహారెడ్డి దాటికి ఎంతవరకు నిలుస్తుందో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ య్యాల్సిందే.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular