గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeఅంతర్జాతీయంGoogle Doodle Ludwig Guttmann కు ఇంత గౌరవం ఎందుకు ఇచ్చిందో తెలుసా?

Google Doodle Ludwig Guttmann కు ఇంత గౌరవం ఎందుకు ఇచ్చిందో తెలుసా?

ప్రపంచ వెబ్ సెర్చింజన్ దిగ్గజం నేడు తన డూడుల్ ద్వారా Ludwig Guttmann ను కీర్తిస్తూ అద్భుతమైన డూడుల్ ను హోం పేజ్ పై తీసుకువచ్చింది. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే అసలు ఈ లుడ్విగ్ గుట్మాన్ గురించి తెలుసుకోవాలి. నేడు లుడ్విగ్ గుట్మాన్ 122 వ జన్మదినం ఆయన జూలై-03-1899 న పోలాండ్ దేశంలో జన్మించారు.

అయితే మొదటి సారుగా ఇతను 1948 లో వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఆర్చరీ కొంతకాలానికి వాటిని పారా ఒలంపిక్స్ క్రీడలుగా మార్చడం జరిగింది 1960 లో వీటిని ప్రధమంగా నిర్వహించారు.  లుడ్విగ్ గుట్మాన్ జర్మనీలో అత్యంత ప్రాచుర్యం పొందిన వెన్నుముఖ చస్త్రచికిత్స వైదునిగా జర్మనీలో బాగా ప్రాచుర్యం చెందారు.

వికలాంగులను ఎలాగైనా ఈ సమాజంలో వారికి మంచి గుర్తింపు తీసుకు రావాలని తనజీవిత ఆశయంగా ప్రతీ సంవత్సరం వికలాంగుల కొరకు ఒలంపిక్స్ లో వీరిని ఒక బాగం చేసారు.  కాలక్రమేనా జర్మనీలో హిట్లర్ ప్రభావం పెరగడంతో ఇతను యూధుడు అయి ఉండడం వల్ల జర్మనీని విడిచి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు.

ప్రస్తుతం Ludwig Guttmann నెలకొల్పిన పారా ఒలంపిక నిర్విరామంగా జరుగుతున్నాయి. నేడు ఆయన జన్మదినం కావున గూగుల్ ఆయన సేవలను తలచుకుంటూ ఇలా డూడుల్ రూపొందించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular