శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంభవిష్యత్తులో విష వాయువుల వల్ల కలిగే పరిణామాలు చూస్తే షాక్ అవుతారు!

భవిష్యత్తులో విష వాయువుల వల్ల కలిగే పరిణామాలు చూస్తే షాక్ అవుతారు!

విష వాయువులు అనేది మానవ ఆరోగ్యంపై విష వాయువుల ప్రభావం ఎంతగానో ఉంటుంది. ముందు ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విష వాయువులు మానవ ఆరోగ్యంపై వివిధ రకాల  ప్రభావాల్ని చూపుతాయి. విషవాయువులు  ఫ్యాక్టరీలు, ట్రాఫిక్ , ముఖ్యంగా నగరాలలో విడుదలయ్యే ఉద్గారాలలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఇవి చాలా  ప్రాణాంతకం. మనం తగినంత జాగ్రత్తగా ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ విషం, పురుగుమందులు మరియు సాధారణ రోజువారీ ఉత్పత్తులలో ఈ విష ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

విషవాయువు ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు

కార్బన్ మోనాక్సైడ్ (CO2) అనేది ఒక విష వాయువు, ఇది సాధారణంగా అసంపూర్ణ దహన సమయంలో విడుదల అవుతుంది. ట్రాఫిక్ జామ్ వంటివి జరిగినప్పుడు అదిక సంఖ్యలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది.

ఇది ఎక్కువ సేపు అలాగే విడుదలన చోట ఉండటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంతే కాక మనం తగలబెట్టే వెస్ట్ పదార్దాలు అనగా ప్లాస్టిక్, కాగితాలు, చెత్త, వంటివాటివల్ల ఎక్కువగా విషవాయువులు రిలీజ్ అవుతాయి.  విషవాయువులు లీకైన చోట ఇది గాడతను బట్టి చాలా దూరం వరకూ ప్రయానిస్తుంది.

ఇది ఆక్సిజన్ లో కలిసిపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ గా మారి అనేక మంది ఇది పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది శరీరంలోని ప్రాణవాయువును పూర్తిగా నసింప చేయడం వల్ల శరీరం లో ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోతారు. ఈ విషవాయువులు పీల్చినప్పుడు ఇది రక్త హిమోగ్లోబిన్ను ఆపివేస్తుంది.

దీనితో గుండె మరియు పల్మనరీ డిజార్డర్స్, మతి స్టిమితం లేకపోవటం, కేంద్ర నాడీ వ్యవస్థ , మరియు దృష్టి లోపాలు, తలనొప్పి, అలసట, కోమా, శ్వాస తీసుకోకపోవడం మరియు మరణానికి కూడా కారణమవుతుంది. లీకైనా  ప్రదేశాలలో ఇది చాలా రోజుల వరకూ అలాగే ఉంటుంది.

ప్రమాదకరమైన విష వాయువులను పీల్చిన వ్యక్తిని వెంటనే చికిత్స మొదలు పెడితే త్వరగా కూలుకునే అవకాశం ఉంది. చికిత్సలో ఏదైనా ఆలస్యం అయిన అది బాధితుడికి కూడా ప్రాణాంతకం కావచ్చు. అయితే ఇలాంటి ప్రమాద కరమైన విషవాయువులని ప్రజలు పీల్చడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు దానివల్ల  జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

ఇటీవల విశాఖ LG POLYMER’S  ఘటన పై ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమకు రాష్ట్రం ప్రకటించిన పరిహారం వద్దని హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్తూనే  గ్యాస్ వాసన వస్తుందని, కళ్ళు మండుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టైరిన్ వాయువు సోకిన ఏ ఆహార పదార్థాన్ని తినవద్దని వైద్య నిపుణులు సూచించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular