శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeఅంతర్జాతీయంఇటలీ లో భారీ సంఖ్యలో డాక్టర్స్, నర్సుల మృతి

ఇటలీ లో భారీ సంఖ్యలో డాక్టర్స్, నర్సుల మృతి

ఇటలీలో కరోనా కోరలు చాచి తన ప్రభావాని మరింత పెంచికుంటుంది. ఇప్పటికే ఏమీ చేయలేని పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇక రోజు రోజుకూ అక్కడ వ్యాధి వ్యాప్తి చెందడంతో పాజిటీవ్ కేసులు ట్రీట్మెంట్ చేసే అక్కడి డాక్టర్స్ మరియు నర్సులు, వైద్య సిబ్బంది కలిప ఇంచుమించు 100 మంది పైగానే ఉన్నారు.

అయితే 18000 మంది మరణించగా వీరిలో డాక్టర్స్, నర్సులు కూడా ఉన్నారు ఇప్పటికే చాలా మంది పాజిటీవ్ తేలడంతో వారిని క్వారన్టైన్ కు తరలించారు. ఎంత సెక్యురిటీ మేజర్మెంట్స్  పాటీంచినా వ్యాది సోకడంతో అక్కడ ఉద్యోగం చేయాలంటేనే ఒనికిపోతునారు. ఇక ఇటలీ లాక్ డౌన్ కొనసాగుతుంది

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular