ఆదివారం, మే 26, 2024
Homeసినిమాదిల్ రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా

దిల్ రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా

దిల్ రాజు తెలుగు సినీ ప్రియులకు సుపరిచిత వ్యక్తి ఒక చిన్న ప్రొడ్యూసర్ స్థానం నుండి నేడు టాలివుడ్ లో ఒక పెద్ద  నిర్మాతగా ఎదిగారు. దిల్ రాజు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్  సినిమాలకు పెట్టింది పేరు. సినిమా రిలీజ్ కు ముందే అది హిట్టా లేక ఫ్లాపా అనే విషయాన్ని ముందే గ్రహించి చెప్పగల వ్యక్తి. దిల్ రాజు మొదటి బార్య అనిత 2017 లో చనిపోవడంతో దిల్ రాజు మానసికంగా కృంగిపోవడాన్ని చూడలేక తన కూతురు హర్షిత ఎలాగైనా తన తండ్రికి రెండో పెళ్లి చెయ్యాలని ప్రయత్నించినా దిల్ రాజు ఒప్పుకోలేదు.

అయితే తన కూతురి మాట మేరకు నిన్న తన సొంత వూరు నిజామాబాద్ జిల్లాలోని నర్సిగ్ పల్లి లో వెంకటేశ్వర స్వామీ గుడిలో పెళ్ళిచేసుకున్నారు. అయితే వదువు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది. అయితే పెళ్ళికి మాత్రం లాక్ డౌన్ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి గాని తన స్నేహితులను గాని ఎవర్నీ పిలవలేదు రెండు కుంటుంబాలలో అతితక్కువ మందితో ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి  మాతృదినోత్సవం నాడు దిల్ రాజు తన కొత్త జీవితాన్ని ప్రారంబించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular