గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంబీజేపీ ని అతిపెద్ద మహాహమ్మారి అన్న మమతా

బీజేపీ ని అతిపెద్ద మహాహమ్మారి అన్న మమతా

బీజేపీ పేరు చెబితే కారాలుమిరియాలు నూరే మమతా మరోసారి భాజపా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య  భాజపా బెంగాల్​ వీధుల్లో ర్యాలీ చేశారు. ఆ సమయంలో భాజపా శ్రేణుల్ని ఆపేందుకు బంగాల్  పోలీసులు ప్రయత్నించగా  తీవ్ర ఘర్షణకు తీసిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా కరోనా రూల్స్ కి  విరుద్ధంగా ర్యాలీ చేశారని అటు బంగాల్​ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎప్పటిలాగే భాజాపాపై విరుచుకుపడ్డ బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. “ఓ వైపు మనకు కొవిడ్​-19, డెంగీ ఉన్నాయి. మరోవైపు భాజపా లాంటి అతిపెద్ద మహమ్మారి కూడా ఉంది. భాజపా ఓ దుష్ట శక్తి బంగాల్​ రాజకీయాల్లోకి ప్రవేశించాలంటే కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలి.”అంటూ బీజేపీ పై విమర్శలు గుప్పించారు మమతా.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular