బుధవారం, జూలై 17, 2024
Homeజాతీయంచంద్రుడిపై స్థలం కొన్న బీహార్ కు చెందిన వ్యక్తి

చంద్రుడిపై స్థలం కొన్న బీహార్ కు చెందిన వ్యక్తి

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న నేపద్యంలో ఇక ఈ భూమిపై నివసించడం కష్టమనుకున్నాడో ఏమో గాని ఏకంగా చంద్రునిపై భూమిని కొనాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా చంద్రుడిపై ల్యాండ్ కొనడానికి అమెరికాకు చెందిన Lunar International Society కి అప్లికేషను పెట్టుకున్నాడు.

దీనితో ఆ సొసైటీ వారు ల్యాండ్ కొనడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చంద్రుడిపై ల్యాండ్ ఇప్పించారు. ల్యాండ్ తీసుకున్న తరువాత నీరజ్ కుమార్ చాలా ఆనదం వ్యక్తం చేస్తూ అక్కడి ల్యాండ్ వేల్యూ చాలా తక్కువని తనకు 49వేల రూపాయల వరకూ కర్చు అయ్యిందన్నారు.

అయితే కర్చు తక్కువైనా శ్రమ మాత్రం చాలా ఎక్కవన్నారు. డాక్యుమెంట్ ప్రోసెస్ చాలా పెద్దది మరియు కటినంగా ఉంటుదన్నారు. అంతే కాక ఇన్‌కం టాక్స్ మరియు మనం కొనభోయే ల్యాండ్ కు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే పలు అంశాలపై డాక్యుమెంట్స్ అవసరం అవుతుందన్నారు.

అంతేకాక నేను సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కి తాను పెద్ద ఫ్యాన్ అంటూ తను కూడా బీహార్ కు చెందిన వ్యక్తి అంతే కాక ఇంకొంతమంది స్టార్స్ చంద్రుడిపై భూమి కొనగా లేనిది నేను కూడా ఎందుకు కొనకూడదనే ఆలోచనతో చంద్రుడిపై స్థలాన్ని కొన్నానని చెప్పుకొచ్చారు.    

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular