శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాజీవితంలో ఇప్పటికి నా కల నేరవేరబోతోంది... ప్రభాస్

జీవితంలో ఇప్పటికి నా కల నేరవేరబోతోంది… ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం ఆదిపురుష్ ఈ చిత్రానికి సబందించి తాజాగా వైజయంతీ మూవీస్ బ్యానర్ నుండి కొత్త అప్డేట్ ని నేడు విడుదల చేసారు. దీనిలో బాగంగా సినిమాకి సబందించిన స్టార్ కేస్ట్ ను ఒక్కక్కరిగా అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో బాలివుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు ప్రకటించింది. అమితాబ్ బచ్చన్ కు ఆదిపురుష్ చిత్ర యూనిట్ మొత్తం స్వాగతం తెలిపింది.

ఇక ప్రభాస్ సైతం ఈ ప్రాజెక్ట్ లోకి అమితాబ్ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ నా జీవితంలో ఇన్నాళ్ళకు నా కల నెరవేరభోతోందని ఒక అద్భుతమైన దిగ్గజ నటుడితో కలిసి తాను పనిచేసే అదృష్టం ఇప్పటికి కలిగింధంటూ ప్రభాస్ ఆనందం వ్యక్తం చేసారు. అయితే అమితాబ్ బచ్చన్ సైతం రిప్లై ఇస్తూ 50 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న ఒక మంచి బ్యానర్లో మరొక అద్భుతమైన సినిమాలో తాను నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.   

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular