కరోనాపై విజయం సాధించిన 10 నెలల బాలుడు

0
176
10 months old boy victory over corona
10 months old boy victory over corona

కరోనా కి చిన్నా పెద్దా తేడాలేదు వ్యాధిసోకిన వారితో ఏమాత్రం దగ్గరగా మెలిగినా ఇక అంతే సంగతులు ఆ మధ్య కేరళలోని వృద్ధ దంపతులకు కరోనా వచ్చింది వాళ్ళు కోరెంటెన్ లో ఉండి చికిత్స తీసుకుని విజయవంతంగా కరోనాని జయించారు. దింతో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు.

డాక్టర్స్ కూడా ఆ వృద్ధులు కోలుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఎందుకంటే కరోనా ఎక్కువగా వృద్ధులనే బలితోసుకుంటోంది ఈ నేపథ్యంలో కేరళ వృద్ధ దంపతులు కరోనాని జయించడం గొప్పవిషయం అయింది..

ఇక తమిళనాడుకు చెందిన 10 నెలల చిన్నారి కూడా కరోనాను జయించాడు. కోయంబత్తూర్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో  చికిత్స పొందాడు వైద్యం అనంతరం కరోనా టెస్టులు చెయ్యగా నెగిటివ్ రావడం తో అంతా సంతోషించారు.  అయితే ఆ బాబుకి వాళ్ళ తల్లి ద్వారా కరోనా వ్యాప్పించింది.

ఆమె రైల్వే డాక్టర్ గా పనిచేస్తున్నారు కొవిడ్ -19 పేషేంట్ వల్ల ఆమెకు సోకింది అలా తన బిడ్డకు కూడా వ్యాపించింది. అయితే తల్లీ బిడ్డా ఇద్దరూ క్వారెంటెన్ లో ఉండి వైద్యం పొందాకా ఇద్దరూ కోలుకున్నారు..సోమవారం వాళ్ళతో పాటు మరో ముగ్గురు కూడా కోలుకోవడంతో వాళ్ళను డీఛార్జ్ చేసి హోమ్ క్వారెంటెన్ లో ఉండమన్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు…